రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని దిండు కింద భాగంలో పెట్టుకున్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది…. పడుకునే సమయంలో దిండు కింద వెల్లుల్లి పెట్టుకోవడం ద్వారా శరీరంలోకి సల్ఫర్ ప్రవేశిస్తుంది.

అది జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి జీర్ణ సమస్యలు ఉంటే తొలగిస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ మెదడుకు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. నిద్ర లేని సమస్యలను ఇది దూరం చేస్తుంది.

వెల్లుల్లిని ప్రతిరోజు దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా వెల్లుల్లి వల్ల రాకుండా ఉంటాయి

కొంతమంది దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.