Home » బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే రాత్రి ఇవి తిన్నండి..!

బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే రాత్రి ఇవి తిన్నండి..!

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో చాలా మంది డైట్ అనేది అపాటించారు. అలాగే సమయానికి బీజనం కూడా చేయరు. వీటి వల్ల వారు బరువు అనేది తొందరగా పెరిగిపోతుంటారు. ఇక ఆ తర్వాత బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తూ కష్టపడతారు. అలాగే కొంత మంది ఏం తినకుండా ఉంటె బరువు తగ్గుతాం అనే భ్రమలో ఉంటారు. కానీ అలా చేయకుండా.. బరువు తగ్గాలి అనుకుంటే.. రాత్రి ఇవి తింటే చాలు..!

Advertisement

బరువు తగ్గాలి అనుకునేవారు మొదట రాత్రి అన్నం తినడం మానేయాలి. అలాగే డిన్నర్ లో పుల్కలు తీసుకోవాలి. రోజు రాత్రి రెండు పుల్కలు తినాలి. అయితే అందులో కూర అనేది ఎక్కువ తింటే చాలా మంచింది. అయితే ఆకు కూరలు, కూరగాయలు తినాలి. వీటితో పాటుగా పచ్చి బఠాణీలు తినడం కూడా మంచింది. ఇవి మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

Advertisement

అయితే రోజు పుల్కలే కాకుండా అప్పుడప్పుడు.. పండ్ల మిశ్రమం.. అంటే మనకు సాధారణంగా దొరికే పండ్ల ముక్కలను సాయంత్రం.. 6-7 మధ్యలో తినాలి. ఇవి రెండు మూడు గంటలో అరిగిపోతాయి. కానీ ఆ తర్వాత మీ శరీరానికి కావాలిన శక్తిని మీ కొవ్వు నుండి వస్తుంది. పొట్టలో.. తొడల భాగంలో ఉన్న కొవ్వు రాత్రి మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అప్పుడు మీరు బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయిన కోహ్లీ..!

Visitors Are Also Reading