Home » Waltair verayya song: వాల్తేరు వీరయ్యలో చిరు వేసిన ఈ షర్ట్ తో రామ్ చరణ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

Waltair verayya song: వాల్తేరు వీరయ్యలో చిరు వేసిన ఈ షర్ట్ తో రామ్ చరణ్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

by AJAY
Ad

Waltair verayya song: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కూడా ఫుల్ జోష్ తో సినిమా లు చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

waltair-verayya

Advertisement

ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు కోరికగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ… సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీ ఉంటుందని…. రవితేజ పాత్ర సినిమాకు ఎంతో ముఖ్యమని చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ లు మరియు టీజర్ వల్ల సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఒక పాటలో చిరంజీవి ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. అయితే ఆ షర్ట్ తో రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది. రామ్ చరణ్ కూడా అచ్చం అలాంటి షర్ట్ నే ధరించి మీషో యాడ్ లో కనిపించాడు. దాంతో చిరంజీవి రామ్ చరణ్ ఓకే షర్ట్ ధరించి ఉన్న ఫోటోలను నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading