Home » VJ SUNNY రోడ్డు మీద కార్ ఆపి., చిన్న‌పాప‌కు షేక్ హ్యాండ్!

VJ SUNNY రోడ్డు మీద కార్ ఆపి., చిన్న‌పాప‌కు షేక్ హ్యాండ్!

by Azhar
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 విజేత VJ SUNNY కు సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కార్లో వెళుతున్న‌VJ స‌న్నీని చూసిన ఒక పాప అత‌నికి హ‌య్ చెప్పింది. దీంతో కార్ ఆపి మ‌రీ స‌న్నీ ఆ పాప‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూశాక స‌న్నీ ఫ్యాన్స్ మ‌రోసారి “మచ్చా మ‌ళ్లీ దిల్ జీతా” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Advertisement

ఇక మ‌రోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ ష‌ణ్ముక్ కు సంబందించిన లవ్ మ్యాట‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మేమిద్ద‌రం విడిపోతున్నామ‌ని  ష‌న్ను ల‌వ‌ర్  దీప్తి ఇన్స్టా లో మెసేజ్ పెట్టి త‌న రిలేష‌న్ షిప్ కు బ్రేక్ అప్ చెప్పేసింది.

Visitors Are Also Reading