Home » విరాట్ ఇంస్టా సంపాదన మరి అంతా..?

విరాట్ ఇంస్టా సంపాదన మరి అంతా..?

by Azhar
Ad

విరాట్ కోహ్లీ.. ఇది ఒక్క పేరు కాదు బ్రాండ్ అనే విశ్యామ్ అందరికి తెలుసు. కోహ్లీ ఉన్న మ్యాచ్ కు లేని మ్యాచ్ వచ్చే వ్యూస్ తోనే దానిని అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రపంచంలో ఉన్న అందరూ క్రికెటర్ల కంటే ఎక్కువ గుర్తింపు అనేది విరాట్ సంపాదించుకున్నాడు. విరాట్ కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్లు మారె క్రికెటర్ కు కూడా లేరు అనేది నిజం.

Advertisement

అయితే ట్విట్టర్, ఫెస్ బుక్ లో 50 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీకి.. ఇంస్టాగ్రామ్ లో మాత్రం.. 215 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. క్రీడాకారులతో రోనాల్డో, మెస్సి తర్వాత అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. అయితే ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న కోహ్లీ యొక్క ఇంస్టా సంపాదన అనేది భారీగా ఉంది. కోహ్లీ ఇంస్టా లో ఒక్క పోస్ట్ చేయడానికి ఒక్క లక్ష 88 వేల డాలర్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

మన ఇండియా కరెన్సీ ప్రకారం అక్షరాలా 8 కోట్ల 90 లక్షలు అన్నమాట. అయితే ఇలా ఇంస్టా నుండి అత్యధికంగా సంపాదించే వారిలో కోహ్లీ టాప్ 20 లో ఉన్నాడు. ఇండియా నుండో టాప్ 20 లో ఉన్న ఒక్కే ఒక్కడు కూడా విరాట్ కోహ్లీనే. అయితే కేవలం క్రికెటర్ లలోనే అయితే విరాట్ కోహ్లీ టాప్ లో ఉంటాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇవి కూడా చదవండి :

ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆ సెంటిమెంట్ పని చేసేనా..?

Visitors Are Also Reading