Home » పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?

పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?

by Bunty
Ad

టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు మధ్య సంబంధాలు లేవనే పుకార్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఒకరంటే మరొకరికి పడదని, అందుకే మైదానంలో క్లోజ్ గా ఉండరనే వాదన వినిపిస్తూనే ఉంటుంది. వీరిద్దరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. ఇవి చాలవన్నట్టు ఇంకా వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా బయటకు లాగుతున్నారు.

Advertisement

గతంలో జరిగిన విషయాలను పోస్ట్ చేస్తూ విరాట్ కోహ్లీతో, రోహిత్ శర్మ భార్య డేటింగ్ చేసిందంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా వారు కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ భారత జట్టుకు రెండు పిల్లర్స్ లాంటివారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా జట్టును ఊహించుకోలేము. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వాటన్నింటినీ బయటకు కనిపించకుండా దేశంకోసం పోరాడుతున్నది వాస్తవం. ఒకవైపు దేశం కోసం, మరోవైపు కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఆనందంగా గడిపేస్తున్నారు.

Advertisement

కోహ్లీ అనుష్క శర్మను, రోహిత్ రితికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు ఇలా ఉంటే వీరి ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. గడిచిపోయిన సంఘటనలను కావాలనే బయటకు లాగుతున్నారు. గతంలో విరాట్ కోహ్లీకి… రితిక మేనేజర్ గా పని చేస్తున్న క్రమంలో వీరిద్దరూ కలిసి బయట తిరిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కించపరుస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading