Home » జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్.. కోతి రియాక్షన్ ఎలా ఉందంటే..?

జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్.. కోతి రియాక్షన్ ఎలా ఉందంటే..?

by Anji
Ad

కోతికి సంబంధించిన వీడియోలు త‌రుచూ సోష‌ల్ మీడియాలో ఏదో ఒక సంద‌ర్భంలో వైర‌ల్ అవుతూనే ఉంటున్నాయి. ఆ వీడియోల‌లో కోతి చేసే చేష్ట‌లు నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తూనే ఉంటాయి. తాజాగా జూలో కోతి పిల్ల మ్యూజిక్ వీడియో వైర‌ల‌వుతోంది. ఒక వ్య‌క్తి కోతికి మ్యూజిక్ చూపించ‌గా కోతి రియాక్ష‌న్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాగా తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

Also Read :  ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్‌బాబు కొత్త యాడ్

Advertisement

ఈ వీడియో తొలుత టిక్‌టాక్‌లో షేర్ చేశారు. అక్క‌డ దీనికి 1.6 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మెక్సికో న‌గ‌రంలోని చాపుల్టెపెక్ జూలో రికార్డు చేయబ‌డింది. వీడియోలో మెక్సిక‌న్ జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో మాక్సి మిలియానో ఇబార్రా అనే ఒక సంద‌ర్శ‌కుడు ఒక పెద్ద గాజు కిటికీ ద్వారా ఒక ఆవ‌ర‌ణ‌లో ఉన్న కోతిని చూపిస్తున్నాడు.

ఇబార్రా ఇలా త‌న‌ను చూపించే విధానం కోతి అవ్వాక్క‌య్యే విధంగా ఉంది. అంతే కాదు ఆ మ్యూజిక్ ట్రిక్ చూసి కోతి షాక్ అయింది. పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించింది. కోతి ఎక్స్‌ప్రెష‌న్స్ చూసి ఇబార్రా ఆశ్య‌ర్య‌పోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ముందు టిక్‌టాక్‌లో పోస్ట్ చేయ‌గా.. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి తెగ న‌వ్వుకున్నారు.

https://youtu.be/2rvcHmCzqwo

Visitors Are Also Reading