Home » లాక్ డౌన్ లో 145 డిగ్రీలు కంప్లీట్ చేశాడు!

లాక్ డౌన్ లో 145 డిగ్రీలు కంప్లీట్ చేశాడు!

by Azhar
Ad

లాక్ డౌన్ లో అంద‌రూ ఇంటికి ప‌రిమిత‌మైతే….. కేర‌ళ‌కు చెందిన ష‌ఫీ విక్ర‌మ‌న్ మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు ఫినిష్ చేశాడు. దాదాపు 16 దేశాల‌కు చెందిన వివిధ యూనివ‌ర్సిటీల నుండి 145 డిగ్రీల‌ను కంప్లీట్ చేశాడు. ప్ర‌స్తుతం 22 స‌ర్టిఫికేట్ కోర్సులను కంటిన్యూ చేస్తున్నారు.

Advertisement

Advertisement

కోవిడ్ కార‌ణంగా చ‌దువు ఆన్ లైన్ కు ట‌ర్న్ అయిన నేప‌థ్యంలో విక్ర‌మ‌న్ వివిధ యూనివ‌ర్సిటీలోని ఆన్ లైన్ కోర్సులలో త‌న పేరును ఎన్ రోల్ చేసుకున్నాడు…అలా ఈ స‌ర్టిఫికేట్ కోర్సుల‌ను కంప్లీట్ చేసి 145 డిగ్రీలు పొందాడు. వీటిలో యేల్, ప్రిన్స్ట‌న్, కొలంబియా లాంటి యూనివ‌ర్సిటీలు కూడా ఉన్నాయి.

టైమ్ జోన్ తేడా కార‌ణంగా…. అప్పుడ‌ప్పుడు రోజుకు 2 గంట‌లే నిద్ర‌పోయేవాడ‌ట‌! త‌న‌కు మెడిసిన్ ఫీల్డ్ ఇష్ట‌మైన‌ప్ప‌టికీ అన్ని స‌బ్జెక్ట్ ల‌కు సంబంధించిన కోర్సులను పూర్తిచేశాడ‌ట‌! ఇన్ని డిగ్రీల కార‌ణంగా త‌న ఆత్మ‌విశ్వాసం పెరిగిందని తెలిపాడు విక్ర‌మ‌న్!

Visitors Are Also Reading