Home » విజయ్ దేవరకొండ సక్సెస్ కు కారణం ఇదేనా..?

విజయ్ దేవరకొండ సక్సెస్ కు కారణం ఇదేనా..?

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు ఎందరో హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది సినిమా బ్యాగ్రౌండ్ నుండి వస్తే మరికొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వస్తున్నారు. అలాంటి వారిలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు. అయితే బ్యాగ్రౌండ్ వచ్చిన హీరోలకంటే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ మాత్రం బాగా ఫెమ్ అనేది సంపాదించుకున్నాడు. అయితే ఎప్పటినుండో టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని.. స్టార్ గా ఎదగాలని చూస్తూనే చాలా మంది హీరోలకంటే విజయ్ బాగా పేరు అనేది తెచ్చుకున్నాడు.

Advertisement

హీరోగా వచ్చిన మొదటి సినిమా పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ కావడం.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్ కావడం వల్ల విజయ్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ తర్వాత కూడా విజయ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ కావడం జరిగింది. ఇలా వరుస హిట్స్ అందుకుంటున్న విజయ్ యొక్క సక్సెస్ సీక్రెట్ అనేది ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే కొత్త కొత్త కథలను ఎంచుకోవడమే విజయ్ యొక్క సక్సెస్ మంత్ర అని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలనేది కూడా విజయ్ కి బాగా తెలుసు అంటున్నారు.

Advertisement

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ యూక మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన మొదటి పోస్టర్ తోనే దీని పైన అంచనాలు అనేవి ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన మరో పోస్టర్ అయితే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది అనే విషయం తెలిసిందే. ఇలా రకరాలుగా విజయ్ ఎప్పుడు తన ఫ్యాన్స్ ను మెప్పిస్తాడు అని.. అందుకే అతని సినిమాలు హిట్ అవుతున్నాయి అని అంటున్నారు. అయితే విజయ్ యొక్క మొదటి పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ పరుగులు చెయ్యాలా.. అయితే ఇలా చెయ్యండి..!

జడేజా పై సీఎస్కే అధికారి షాకింగ్ కామెంట్స్…!

Visitors Are Also Reading