Telugu News » Blog » జనగణమన గురించి మర్చిపోండి అంటున్న విజయ్..!

జనగణమన గురించి మర్చిపోండి అంటున్న విజయ్..!

by Manohar Reddy Mano
Ads

టాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే ఎంతో క్రేజ్ అనేది సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కేవలం తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అతడిని డ్యాన్స్ అనేవారు ఉన్నారు. ఆ నమ్మకంతోనే త్వరగా ప ఇండియా చేయాలి అని లైగర్ అనే సినిమా చేసారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్న.. విడుదల తర్వాత పెద్ద డిజాస్టర్ అనేది అయ్యింది.

Ads

అయితే ఈ సినిమా అనేది విడుదల కాకముందే విజయ్, పూరీ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా అనౌన్స్ చేసారు. షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. కానీ లైగర్ డిజాస్టర్ తర్వాత ఆ సినిమా గురించి ఊసే లేఉండా పోయింది. దాంతో జనగణమణ సినిమా ఆగిపోయింది అనే కామెంట్స్ మొదలయ్యాయి. దీని పైన పూరీ కూడా ఏ విధంగా స్పందించలేదు.

Ads

కానీ తాజాగా జనగణమన సినిమా పై హిరి విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేసాడు. సైమా అవార్డ్స్ కి వచ్చిన విజయ్ కి జనగణమన సినిమా గురించి ప్రశ్నలు రాగ.. ఇప్పుడు ఆ సినిమా గురించి అవసరమా.. దాని గురించి మర్చి పోండి. మనం ఇన్దికి ఎంజాయ్ చేయడనికి వచ్చాము అని సమాధానం ఇచ్చాడు. దాంతో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకునే ఈ జనగణమన అనేది అగ్గిపోయింది నిజమే అనే నిర్ధారణకు ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు.

Ad

ఇవి కూడా చదవండి :

పంత్ కు ఊర్వశి సారీ..!

ప్రపంచ కప్ జట్టులో షమీ లేకపోవడానికి కెప్టెన్ కారణమా..?