Home » మందు తాగి షూటింగ్ లోకి విజయ్.. తర్వాత ఏం జరిగింది అంటే..?

మందు తాగి షూటింగ్ లోకి విజయ్.. తర్వాత ఏం జరిగింది అంటే..?

by Azhar
Ad
ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో స్థానం కోసం చాలా పోటీ ఉంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ పోటీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలతో పాటుగా యువ హీరోలు కూడా బాగానే పోటీ పడుతున్నారు. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు. అయితే పెళ్లి చూపులు అనే సినిమాతో హిట్ అందుకున్న విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే సినిమాతో చాలా పైకి వెళ్ళిపోయాడు. అయితే ఈ సినిమా వల్లనే పాన్ ఇండియా రేంజ్ లో కూడా భాగానే పేరు అనేది తెచ్చుకున్నాడు. మరి ముఖ్యంగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది విజయ్ దేవరకొండకు ఎక్కువ.
బాలీవుడ్ లోని చాలా మంది హీరోయిన్స్ విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అని చెబుతుంటారు. అయితే ఆ ఫ్యాన్ బేస్ కారణంగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండ్య విజయ్ కు జతగా నటించింది. అయితే ఆగస్టు 25న ఫ్యాన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాకే అప్పుడే ప్రమోషన్స్ అనేవి ప్రారంభించారు. అందులో భాగంగానే తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు వెళ్ళాడు విజయ్.
అక్కడ విజయ్ మాట్లాడుతూ ఏ విషయాన్ని వెల్లడించాడు. తాను ఓసారి తాగి షూటింగ్ కు వె;;అనని చెప్పాడు. అయితే షూటింగ్ ముందురోజు ఓ పుట్టిన రోజు వేడుకల్లో బాగా తాగాను అని చెప్పాడు. ఆ తేళ్లేరి హ్యాంగ్ ఓవర్ తో షూటింగ్ కు వెళ్లగా.. అక్కడ కూడా సీన్ ప్రకారం మళ్ళీ తాగాల్సి వచ్చింది. దాంతో నాకు బాగా ఎక్కింది. అందువల్ల షూటింగ్ చేస్తున్న నా సమయంలో నా డైలాగ్స్ మొత్తం మర్చిపోయాను. అలాగే కారణం లేకుండా నవ్వుతు ఉన్నాను అని విజయ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఘటన మొత్తం తనకు అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ లో జరిగింది అని విజయ్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading