Home » ఆ ప్లాప్ భయంతో హిట్ సినిమా వదులుకున్న విజయ్..!

ఆ ప్లాప్ భయంతో హిట్ సినిమా వదులుకున్న విజయ్..!

by Azhar
Ad
సినిమాలోకి వచ్చి కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ మధ్యే లైగర్ అనే సినిమా తీసి పెద్ద డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా కు ముందు ఓ ప్లాప్ భయంతో మంచి హిట్ సినిమాను విజయ్ మిస్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. అయితే విజయ్ కీ కెరియర్ లో మొదటి పెద్ద ప్లాప్ సినిమా ఏది అంటే నోటా అనే చెప్పాలి.
తమి దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో నోటా అనే సినిమాలో చేసిన విజయ్ కి.. ఆ సినిమా సక్సెస్ అనేది ఇవ్వలేకపోయింది. అయితే ఈ సినిమా విఫుధాల కాకముందు మరో తమిళ దర్శకునితో ఓ సినిమా చేయాలనీ విజయ్ భావించాడు అని సమాచారం. కానీ నోటా ప్లాప్ కావడంతో తర్వాత చేయాల్సిన సినిమాను విజయ్ దేవరకొండ వదులుకున్నాడు అని సమాచారం.
అయితే విజయ్ నోటా భయంతో వదులుకున్న ఆ దర్శకుడు ఎవరో కాదు.. శ్రీ కార్తీక్. అలాగే విజయ్ చేయలేకపోయినా ఆ సినిమా ఓకే ఒక జీవితం. తాజాగా ఇదే దర్శకుడు ఈ సినిమాను శర్వానంద్ హీరోగా తెలుగు, తమిళ భాషలో తీసాడు. ఇక ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమాను అప్పుడే విజయ్ దేవరకొండ చేసి ఉంటె తనకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Visitors Are Also Reading