Home » ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తే ఏం జరుగుతుందో చెప్పిన విజయ్..!

ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తే ఏం జరుగుతుందో చెప్పిన విజయ్..!

by Azhar
Ad

ఎన్టీఆర్ కు ఆస్కార్ అనేది వస్తుందా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో రోజు చర్చ అనేది జరుగుతూనే ఉంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అనేది ఈ ఏడాది విడుదలై ఓ పెద్ద సంచలనం అనేది సృష్టించిన విషయం తెలిసిందే. దీని కలెక్షన్స్ అనేవి 1000 కోట్లు దాటేశాయి.

Advertisement

ఈ సినిమా వచ్చిన మొదటిలో రామ్ చరణ్ పాత్ర పెద్దగా అయ్యింది అనే కామెంట్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీని రిచ్ అనేది మరింత పెరిగింది. ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ సినిమా గురించి ఎన్టీఆర్ నటన గురించి చర్చ అనేది జరిగింది. ఇక అక్కడి నుండే ఈ సినిమాకు ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తుంది అనే ప్రచారం ప్రారంభం అయ్యింది.

Advertisement

ఇక తాజాగా ఇదే విషయంపై మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తే ఏం అవుతుందో చెప్పాడు. విజయ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎవరికైనా ఆస్కార్ వస్తే ఆ హైప్ అనేది మాములుగా ఉండదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పిక్స్ లెవల్ లో నటించారు. కాబట్టి ఇందుకోసం ఎన్టీఆర్ కు ఆస్కార్ అనేది వస్తే అది మ్యాజిక్ లా అయిపోతుంది అని విజయ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

Visitors Are Also Reading