తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బిచ్చగాడు సినిమాతో ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ ఫాతిమా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన పెద్ద కుమార్తె మీరా ఆ***హ***త్య చేసుకొని చనిపోయింది.
Vijay Antony Daughter Last rites
ఉదయం 3 గంటల సమయంలో తన ఇంట్లోనే ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మ**రణానికి పాల్పడింది. ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మీరా చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మీరా 12వ తరగతి చదువుతుంది. చదువులో కాస్త వెనుక పడడంతో తీవ్ర ఒత్తిడికి గురైన మీరా తీవ్ర మనస్థాపంతో ఆ***హ***త్య చేసుకుంది. ఇక మీరా మరణం తెలిసి ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చారు.
Advertisement
Advertisement
vijay-antonys-daughter-meera
ఇకపోతే విజయ్ ఆంటోనీకి పెద్దగా ఎవరు సపోర్ట్ చేయడం లేదని తన భార్యనే తనకు చాలా సపోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. జీవితంలో నేను చాలా కోల్పోయాను అని విజయ్ చాలా బాధపడ్డారు. తన కూతురు కోరిందాన్ని నేను తీర్చలేకపోయాను అని విజయ్ చాలా బాధపడ్డారు. గతంలో మీరా తన తండ్రిని థాయిలాండ్ ట్రిప్ కి తీసుకెళ్ళమని అడిగిందని, కాస్త బిజీ షెడ్యూల్ వల్ల తనని తీసుకెళ్లలేక పోయానని అది గుర్తుకొచ్చి చాలా బాధేస్తుందని విజయ్ బాధపడ్డాడు.
ఇవి కూడా చదవండి
- Manchu Lakshmi : నీ యవ్వా అంటూ వ్యక్తి పై రెచ్చిపోయిన మంచు లక్ష్మి !
- Sadha : ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..!
- INDvsPAK : అమెరికాలో ఇండియా వర్సెస్ పాక్ టీ20