Home » కొంచెం చూసుకోవాలి కదా కొండా అన్నా ? మరీ ఇలా లాక్ అయిపోయావ్ ఏందీ

కొంచెం చూసుకోవాలి కదా కొండా అన్నా ? మరీ ఇలా లాక్ అయిపోయావ్ ఏందీ

by Sravya
Ad

విజయ్ దేవరకొండ రష్మిక కి సంబంధించి అనేక వార్తలు ఇప్పటికే వచ్చాయి. విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఫిలింనగర్ అంతా కూడా మోత మోగించేస్తోంది. అయితే వీళ్ళిద్దరూ మేము ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ కూడా ఓపెన్ అవలేదు. హింట్ అయితే మాత్రం ఇచ్చారు సోషల్ మీడియాలో చేసే పోస్టులు కారణంగా నెటిజన్లకు దొరికిపోతుంటారు. లేటెస్ట్ గా ఇంకోసారి ఈ జంట దొరికిపోయారు ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. ఇదే రోజు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ రిలీజ్.

vijay

Advertisement

 

ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదట మూవీని దిల్ 21 ఏళ్ల క్రితం ఇదే రోజే విడుదలైంది. లవర్ బర్త్డేకి గిఫ్ట్ గా విజయ్ ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రెజెన్స్ రష్మిక అబుదబి లో ఉంది అక్కడ ఒక రిసార్ట్ లో ఉన్నట్లు ఫోటోలని పంచుకుంది. ఆ ఫొటోస్ లో ఒక నెమలి కనబడింది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అమెరికా రిలీజ్ గురించి ఒక వీడియోని పెట్టారు.

Advertisement

అందులో కూడా నెమలి ఉంది ఇలా ఈ రెండిట్లో కూడా నెమలి ఉండడంతో అందరూ రష్మిక పుట్టినరోజు సందర్భంగా విజయ దేవరకొండ అబుదాబి వెళ్ళినట్లు రెండు ఫోటోలు కూడా పక్కపక్కనే పెట్టేసి చూడమని చెప్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక దొరికిపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇది వరకు కూడా చాలా సార్లు దొరికిపోయారు ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక చాలా సార్లు ఒకే చోట ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు మరోసారి ఈ లవ్ బర్డ్స్ అబుదాబిలో ఉన్నారని అర్థమవుతుంది రష్మిక పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ అబుదబి వెళ్ళినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading