Home » పవన్, శ్రీజ పెళ్లి విషయంపై సంచలన కామెంట్స్ చేసిన వేణుస్వామి..!!

పవన్, శ్రీజ పెళ్లి విషయంపై సంచలన కామెంట్స్ చేసిన వేణుస్వామి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ టెక్నాలజీ కాలంలో జ్యోతిషాన్ని కొంతమంది నమ్మితే మరి కొంతమంది కొట్టిపారేస్తారు. అయితే ప్రముఖ జ్యోతిష్యుల్లో ఒకరైనటువంటి వేణు స్వామి చాలా సందర్భాల్లో సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ ఫేమస్ అయిపోయారు. ఆయన చెప్పిన జాతకాలు ఒక్కో సందర్భంలో వివాదాస్పదం కూడా అయ్యాయి. అయితే ఆయన చెప్పినవి కొందరి విషయంలో నిజమైతే, మరి కొందరి విషయంలో అబద్ధం గా నిలిచాయి. అయితే తాజాగా ఆయన ప్రముఖ స్టార్ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పారు.

Advertisement

దీంతో ఆయన చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.. అదేంటయ్యా అంటే శ్రీజకు మూడో పెళ్లి జరుగుతుందని, ఆమె జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని అవి తప్పకుండా జరుగుతాయని చెప్పుకొచ్చారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని వేణు స్వామి అన్నారు. అయితే ఆయన తాజాగా చేసిన ఈ కామెంట్స్ నిజం అవుతాయో లేదో తెలియదు కానీ, ఆయన పాపులారిటీ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఎందుకంటే వివాహమనేది సెలబ్రిటీల వ్యక్తిగతమని దాన్ని ఈయన బయట పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ పై చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఆయన పేరు కోసం మెగా కుటుంబానికి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఫాన్స్ చేసిన ఈ కామెంట్స్ పై వేణు స్వామి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ALSO READ:

Visitors Are Also Reading