Home » వెంకటేష్ భార్య నీరజ ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఆమె సీక్రెట్స్ ఇవే?

వెంకటేష్ భార్య నీరజ ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఆమె సీక్రెట్స్ ఇవే?

by Bunty
Ad

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు సాధించిన హీరో వెంకటేష్. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ లేడీస్ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడంతో వెంకటేష్ కు ఆ గుర్తింపు దక్కింది. అయితే వెంకటేష్ భార్య గురించి చాలామందికి తెలియదు. ఆమె ఎవరు? వాళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Advertisement

Venkatesh and Neeraja

వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. కాగా, ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి లో జన్మించారు. నీరజ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి. బడా వ్యాపారవేత్త మరియు ఆయనకు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇక వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు సంబంధాలు వెతుకుతున్న సమయంలోనే నీరజా రెడ్డికి కూడా ఆమె తండ్రి తనకు సంబంధాలు చూస్తున్నాడు. అయితే నీరజారెడ్డి బంధువు అయినా నాగిరెడ్డికి రామానాయుడు వెంకటేష్ కు సంబంధాలు చూడమని చెప్పారు.

Advertisement

READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

A Glimpse Of Venkatesh Wife Neeraja

దాంతో నాగిరెడ్డి మా బంధువుల అమ్మాయి ఉంది. కానీ మీ కులం కాదు అంటూ సమాధానం ఇచ్చారు. రాయలసీమలోని మదనపల్లిలో ఏ కులం వారైనా పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట. మదనపల్లి కొండపై రెడ్డమ్మ అనే దేవత ఉండడంతో ఆ అమ్మవారి భక్తులంతా పేరు చివరన రెడ్డి అని తగిలించుకుంటారట. నీరజ రెడ్డి కూడా కాపు కులానికి చెందినవారు. కాగా, నాగిరెడ్డి సలహా మేరకు రామానాయుడు వెంకటేష్ తో కలిసి ఆమెను చూసి సంబంధం కాయం చేసుకున్నారు. ఇక నీరజారెడ్డి పేరుపై కోట్లలో ఆస్తులు ఉన్నాయట.

READ ALSO : ‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

Visitors Are Also Reading