Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Vasthu: పొద్దున నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారా దరిద్రం మీవెంటే..?

Vasthu: పొద్దున నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారా దరిద్రం మీవెంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

చాలామంది పొద్దున నిద్ర లేవగానే వీళ్ళ ముఖం చూసాను ఇవాళ అంతా నష్టమే జరిగింది, లేదంటే లాభం జరిగింది అనడం మనం వింటూనే ఉంటాం. కానీ పొద్దున లేవగానే కొన్ని రకాల వస్తువులు లేదంటే కొంతమంది మనుషుల మొహాలు చూస్తే మంచి చెడులు జరగవచ్చు. అయితే పొద్దున లేవగానే మనం అస్సలు చూడకూడని కొన్ని వస్తువులు ఏంటో చూద్దాం..

Advertisement

also read:వెంకటేష్ కూతుర్ని చూశారా.. మరి ఇంత దారుణమా.. అలా చూపిస్తూ..!!

Ad

నిద్రలేచిన వెంటనే వంట గదిలోకి వెళ్లి ఎంగిలి పాత్రలను చూడడం మంచిది కాదట, అందుకే ప్రతిరోజు తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక నిద్రలేచిన వెంటనే, చాలామంది ఇళ్లలో పెట్టుకునే వివిధ వస్తువులను చూస్తూ ఉంటారు. కొంతమంది ఇండ్లలో అడవి జంతువుల, బొమ్మలు, హింసాత్మకమైన ఘటన ఫోటోలు పెట్టుకుంటారు. అయితే పొరపాటున కూడా నిద్ర లేచిన వెంటనే వాటిని చూడరాదట, అలా చూడడం వల్ల మీకు ఆ రోజు మొత్తం దరిద్రమే పట్టుకుంటుందని అంటున్నారు నిపుణులు.

also read:AMBANI:నీతా అంబానీతో హర్భజన్ అలా చేశారా..అందుకే IPL నుంచి గెంటేశారా..?

అలాగే వ్యాయామం చేసే సమయంలో నీడను చూసుకోరాదట అలా చూసుకుంటే అరిష్టమని అంటున్నారు. చూడడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడమే కాకుండా పశ్చిమ దిశలో నీడ చూడడం మరి ముఖ్యంగా మంచిది కాదని అంటున్నారు. ఏది ఏమైనా పొద్దున లేవగానే నెగిటివ్ ఎనర్జీ తీసుకువచ్చే వాటిని కాకుండా, ఎవరి అరిచేతులు వారు చూసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు.

Advertisement

also read:

Visitors Are Also Reading