Home » VarunLavs : వరుణ్‌ తేజ్‌ – లావణ్య తిప్రాఠి ఎంగేజ్‌ మెంట్‌ ఫోటోలు వైరల్‌

VarunLavs : వరుణ్‌ తేజ్‌ – లావణ్య తిప్రాఠి ఎంగేజ్‌ మెంట్‌ ఫోటోలు వైరల్‌

by Bunty
Ad

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ , మరియు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందులో భాగంగానే వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిన్న అంటే జూన్ 9వ తేదీన అందరూ అనుకున్నట్లుగానే… రాత్రి సమయంలో జరిగింది. ఇక ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం… బయట ప్యాలెస్ లో అనుకున్నారు కానీ.. చివరికి నాగబాబు ఇంట్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.

Advertisement

 

ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మెగా కుటుంబంతో పాటు అల్లు వారి కుటుంబం హాజరైంది. మెగా కుటుంబం మరియు అల్లు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు ఒకరినొకరు రింగ్స్ మార్చుకున్నారు. ఇద్దరు చాలా ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించడం గమనార్హం. ఇక వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

 

అటు వరుణ్ తేజ్ కూడా తన ఎంగేజ్మెంట్ పై ట్వీట్ చేశాడు. తన ప్రేమను దక్కించుకున్న అని పేర్కొన్నాడు. ఇక అటు…. 2016 నుంచి తమ ప్రేమ ప్రారంభం అయిందని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది హీరోయిన్ త్రిపాఠి. ఇక వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

మా నాన్నే.. నా విలన్..ఆ పనులు చేశాడు – వనిత విజయ్ కుమార్

Visitors Are Also Reading