Home » Allu Arjun కెరీర్ డిజాస్ట‌ర్ ‘వ‌రుడు’ సినిమా బ‌డ్జెట్ ఎంత‌? క‌లెక్ష‌న్స్ ఎంత‌??

Allu Arjun కెరీర్ డిజాస్ట‌ర్ ‘వ‌రుడు’ సినిమా బ‌డ్జెట్ ఎంత‌? క‌లెక్ష‌న్స్ ఎంత‌??

by Azhar
Ad

2010లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన సినిమా వ‌రుడు. 5 రోజుల పెళ్ళి అనే కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మిగిలింది. దేశ ముదురు, ప‌రుగు, ఆర్య‌2 లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న బ‌న్నీని ఈ సినిమా తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. 30 కోట్ల‌తో ఈ సినిమాను తీస్తే 15 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసి ప్రొడ్యూజ‌ర్ దాన‌య్య‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమాను ఏక్ ఔర్ ర‌క్ష‌క్ పేరుతో హిందీలోకి డ‌బ్ చేశారు.

Advertisement

Advertisement

  • వ‌రుడు సినిమాకు అయిన బ‌డ్జెట్ : 30 కోట్లు
  • క‌లెక్ష‌న్స్ ( నెట్ ) : 15 కోట్లు
  • First Day : 1.64 crores
  • First Weekend: 3.7 crores
  • First Week: 6 crores

సినిమా ఫ్లాప్ అవ్వ‌డానికి మెయిన్ రీజ‌న్స్ :
1) క‌థ
2) బోరింగ్ స్క్రీన్ ప్లే
3) డైరెక్ష‌న్
4) మ్యూజిక్
5) బ‌న్నీ మీద హై ఎక్స్ పెక్టేష‌న్స్

Visitors Are Also Reading