Home » Vadhandhi web series review in Telugu: “వదంది” రివ్యూ& రేటింగ్.. చివరి ట్విస్ట్ అదిరిపోలా..!!

Vadhandhi web series review in Telugu: “వదంది” రివ్యూ& రేటింగ్.. చివరి ట్విస్ట్ అదిరిపోలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నటీనటులు : ఎస్.జె.సూర్య, సంజన,లైలా,నాజర్.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆండ్రూ లూయిస్.

Advertisement

సంగీతం : సైమన్ కె.కింగ్

నిర్మాణ సంస్థ : అమెజాన్ ప్రైమ్ వీడియో

ఛాయాగ్రహణం : శరవణన్ రామసామి.

ఎపిసోడ్స్ సంఖ్య : 8

Vadhandhi Web Series OTT ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో.

కథ : వారితోపాటు షూటింగ్ కు వెళ్లినటువంటి హీరోయిన్ మమత శవమై కనిపించడంతో చిత్ర యూనిట్ వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగానే మమతా తను బెంగళూరులో ఉన్నానని ఫోన్ చేస్తుంది. కానీ పోలీసులు దర్యాప్తులో దొరికిన శవం హోటల్ నడిపే రూబీ ( లైలా ) కూతురు వేలోని (సంజన )ది అని తెలుస్తుంది. అయితే ఈ కేసును వివేక్ ( ఎస్ జె సూర్య ) పర్సనల్గా తీసుకొని దర్యాప్తు చేస్తారు.. మరి ఈ దర్యాప్తులో ఏం తేలింది.. మరణానికి కారణం ఎవరు అనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..

also read:“హిట్ -2” సినిమా రివ్యూ…అడ‌విశేషుకు హిట్ ప‌డిందా..?

Advertisement

 

Vadhandhi web series review in Telugu

విశ్లేషణ :
వదంది ది టేబుల్ ఆఫ్ వేలోని డైరెక్టర్ ఆండ్రు లుయిస్ రాసుకున్నటువంటి కథ చాలా బాగుంది. లేయర్స్ గా స్క్రీన్ ప్లే ఉన్న కథ మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. అసలు మైనస్ ఏంటంటే కథ ప్రారంభ ఎపిసోడ్ లో స్క్రీన్ ప్లే చాలా ప్రేడిక్టబుల్ గా సాగుతుంది. కథనంలో జరిగే ట్విష్టులను గెస్ చేయడం పెద్ద కష్టం అనిపించదు. తమిళంలో వదంది అంటే పుకారు. ఒక అమ్మాయి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అనే పుకారు చుట్టే కథ తిరుగుతుంది. కథ ముగిసింది అనుకున్న ప్రతి చోట కొత్త ట్విస్ట్ ఉంటుంది. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ ఎంతో ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

Vadhandhi web series review in Telugu

Vadhandhi web series review in Telugu

ఎలా ఉందంటే :
క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి ఇది ఎంతో నచ్చుతుంది. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అంటే ” వదంది: ది ఫేబుల్ ఆఫ్ వేలోని” ట్రై చేయవచ్చు.. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడడం కాస్త కష్టమే.

రేటింగ్:2.70/5

Vadhandhi web series OTT Release Date, OTT Platform,

విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
 also read:

Visitors Are Also Reading