Home » పంత్ కు ఊర్వశి సారీ..!

పంత్ కు ఊర్వశి సారీ..!

by Azhar
Ad

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అలాగే భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మధ్య జరిగిన విషయం గురించి అందరికి తెలిసిందే. మొదట ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ ఆర్పీ అంటూ కొన్ని కామెంట్స్ చేసింది. ఇక ఆయా తర్వాత వాటిని రిషబ్ పంత్ కూడా కౌంటర్ ఇచ్చాడు. మళ్ళీ పంత్ కామెంట్స్ పై ఊర్వశి రౌతేలా స్పందించడంతో ఇది పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే.

Advertisement

వీరు సోషల్ మీడియాగా చేసుకున్న ఈ కామెంట్స్ తో మీడియా మొత్తం ఇటు వైపే తిరిగింది. కానీ కొన్ని రోజులుగా ఈ విషయం అనేది సైలెంట్ అయ్యిపోయింది అనేది నిజం. ఎవరు కూడా ఈ విషయం పై స్పందించలేదు. కానీ ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊర్వశి రౌతేలా దర్శనం ఇవ్వడంతో మళ్ళీ ఈ విషయం పై చర్చ అనేది మొదలయ్యింది.

Advertisement

దాంతో తాజాగా ఊర్వశి రౌతేలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఈ విషయం పై ప్రశ్నలు ఎదురుకాగా ఆమె సారీ చెప్పింది. నేను ఇంతక ముందు ఏం మాట్లాడానో.. ఇప్పుడు మాట్లాడాలో నాకు తెలియడం లేదు. కానీ జరిగిన దానికి సారీ అంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఊర్వశి రౌతేలా చెప్పిన సారీ పై రిషబ్ పంత్ ఏమైనా రియాక్ట్ అవుతాడా.. లేదా అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

లంక విజయానికి కారణం ఆ ఒక్కటే..!

శ్రీలంక విజయంలో ధోని హస్తం..!

Visitors Are Also Reading