Home » బాల‌య్య అన్ స్టాప‌బుల్ షోకు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ ఆ స్టార్ డైరెక్ట‌ర్..?

బాల‌య్య అన్ స్టాప‌బుల్ షోకు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటూ ఆ స్టార్ డైరెక్ట‌ర్..?

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటాడు. అంతే కాకుండా బాల‌య్య కు కోపం తెప్పిస్తే ప‌క్క‌న ఉన్న‌వాళ్ల‌ను ఒక్క‌టి పీకుతాడు. అయితే అన్ స్టాప‌బుల్ టాక్ షో ప్రారంభం కాక‌ముంఆదు బాల‌య్య గురించి చాలా మందికి ఈ అభిప్రాయం ఉండేది. కానీ బాల‌య్య అన్ స్టాప‌బుల్ టాక్ షో ప్రారంభం అయిన త‌ర‌వాత మాత్రం అంతా మారిపోయింది.

Balayya

Balayya

ఈ షోలో బాల‌య్య చేసే జోకులు వ‌చ్చిన సెల‌బ్రెటీల‌తో స‌ర‌దాగా ఉండే విధానం ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేశాయి. ఈ షోకు ముందు బాల‌య్య అంటే గిట్ట‌నివాళ్లు కూడా ఆయ‌న‌ను ఇష్ట‌ప‌డుతున్నారు. ద‌టీజ్ బాల‌య్య అని అభిమానులు కాలర్ ఎగ‌రేసుకుంటున్నారు. ఇక ఈ షో పెద్ద స‌క్సెస్ అవ్వ‌డంతో ఆహా సీజ‌న్ 2 ను కూడా ప్రారంభిస్తోంది. ఇప్ప‌టికే సీజ‌న్ 2 కు సంబంధించిన ప్రోమోను కూడా షూట్ చేశార‌ట‌.

Advertisement

Advertisement

అంతే కాకుండా ప్రోమో షూట్ కోసం ట‌ర్కీ దుబాయ్ వెళ్లి మ‌రీ షూట్ చేశారట‌. దాంతో ప్రోమో పై కూడా అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రోవైపు ఈ సీజ‌న్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అల్లు అర‌వింద్ ప‌వ‌న్ తో ఈ విష‌యంపై ఇప్ప‌టికే మాట్లాడి ఒప్పించార‌ని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ప‌వ‌న్ తో పాటూ త్రివిక్ర‌మ్ కూడా వ‌స్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading