Home » రాజమౌళి – మహేష్ సినిమా అలానే ఉంటుందా..?

రాజమౌళి – మహేష్ సినిమా అలానే ఉంటుందా..?

by Azhar
Ad

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అన్యే ఇప్పుడు కేవలం తెలుగు సినిమా అభిమానులే కాదు.. దేశంలో ఉన్న సినిమా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం రెండు సినిమాలతోనే ఈ ఫాలోయింగ్ అనేది రాజమౌళి సంపాదించాడు. అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్ ముందుకు వచ్చిన జక్కన.. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా అనేది ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

అయితే ఈ సినిమా అనేది ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ అయినా కూడా.. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఏంటో ఆతృతగా ఉన్నారు. ఐహే ఇప్పటికే ఈ సినిమా కథను మొత్తం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసారు అని తెలుస్తుంది. ఇక దాదాపుగా 600 కోట్ల బడఁజేరేట్ తో వస్తున్న ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… రాజమౌళి మహేష్ తో తీస్తున్న సినిమా అనేది నేను ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రాసాను అని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమా అనేది జేమ్స్ బాండ్ లా ఉంటుంది అని రాజమౌళి కూడా చెప్పారు. కాబట్టి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ కొత్త బాస్ పై దాదా రియాక్షన్..!

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

Visitors Are Also Reading