టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు.
read also : సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!
Advertisement
త్వరలోనే వీరు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దుబాయ్ వెకేషన్ లో ఉపాసన సీమంతం గ్రాండ్ గా జరిగింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా తన బేబీ బంప్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను. పోషకాహారం ఎంత తీసుకుంటున్నాననే విషయాలతో పాటు నా గురించి ఆలోచించాలని డాక్టర్ చెప్పారు.
Advertisement
read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!
దీంతో నార్మల్ దుస్తుల్లోనే ఫిట్ గా కనిపిస్తున్నాను. అందుకే మెటర్నిటి దుస్తులు ధరించడం లేదు. ఇలా కనిపించడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నాను. నిజానికి ఇదో ఒక గొప్ప ప్రయాణం అంటూ తన మనసులోని అభిప్రాయాలను ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శరీరానికి తగినట్లుగా దుస్తులు, జువెలరీని తన మూడ్ కు అనుగుణంగా ధరిస్తానని వెల్లడించారు. మేడిన్ కశ్మీర్, స్వీడన్ దుస్తులు ధరించడం తనకు ఇష్టమని ఉపాసన వివరించారు.
read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!