Telugu News » బాలకృష్ణ షోకు గెస్ట్ గా మహేష్ బాబు.. ఇక రచ్చ రచ్చే

బాలకృష్ణ షోకు గెస్ట్ గా మహేష్ బాబు.. ఇక రచ్చ రచ్చే

by Bunty

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకే ఫ్రేమ్లో కనబడుతున్నారు. సినిమాల్లో కాదండోయ్.. బాలయ్య పోస్ట్ చేస్తున్నా ఆహా ఇటీవల ఈ షోకు గెస్ట్ గా మహేష్ బాబు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండగా, ఎపిసోడ్ టెలికాస్ట్ తెలుగు ఓట్ ‘ఆహా’ వారు అప్ డేట్ ఇచ్చారు. నందమూరి నటసింహం బాలయ్య షోలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యారు.

Ads

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు. బాలయ్య సోలో హాజరైన అందుకు చాలా ఆనందంగా ఉందని ఇప్పటికే మహేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా, శివ లో బాలయ్య మహేష్ బాబు ఏ ఏ ప్రశ్నలు వేశారు. వాటికి మహేష్ ఏం సమాధానాలు ఇచ్చారు.. అనేది తెలియాలంటే కంప్లైంట్ ఎపిసోడ్ చూడాల్సిందే. త్వరలో ఈ బ్లాక్ బస్టర్ అవుతుందని ‘ఆహా’ వారు ట్విట్టర్ వేదికగా తెలిపారు.


You may also like