ఇండియాలోని బ్యూటిఫుల్ సెలబ్రెటీ కపుల్స్ లో విరాట్ కోహ్లీ అనుష్కల జంట కూడా ఒకటి. చాలా మంది క్రికెటర్ లు హీరోయిన్ లతో ప్రేమాయణం నడిపిస్తుంటారు. కానీ విరాట్ మాత్రం అనుష్క ను ట్రూ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కూడా. ఇక వీరికి రీసెంట్ ఓ పాప కూడా జన్మించింది. అనుష్క విరాట్ ఇద్దరూ ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. అంతే కాకుండా ఎలాంటి వివాదాలు లేకుండా తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు.
ALSO READ : Naga Chaitanya : శోభితతో నాగచైతన్య డేటింగ్… ఒకే రూమ్ లో అడ్డంగా దొరికిపోయారుగా!
Advertisement
ఇక తాజాగా ఓఇంటర్వ్యూలో అనుష్క విరాట్ లు జంటగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీకు 3 రాత్రి గంటల వరకూ తిరిగే ఫ్రెండ్ ఉన్నాడా అంటే ప్రశ్నించగా లేరని సమాధానం ఇచ్చింది. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ సమయంలో వెళ్లడం కూడా ఆసక్తిలేదని చెప్పింది. అంతే కాకుండా తాము రాత్రుల్లు చాలా త్వరగా పడుకుంటామని అనుష్క స్పష్టం చేసింది.
Advertisement
ఇక విరాట్ కోహ్లీ క్రికెట్ తోనే కాకుండా తన డ్యాన్స్ తోనూ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ డ్యాన్స్ ల గురించి యాంకర్ ప్రశ్నించగా తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పాడు. తాను ఎక్కువగా తాగనని కానీ పార్టీలో ఉంటే రెండు మూడు డ్రింక్స్ తీసుకున్నట్టయితే డ్యాన్స్ ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. మరోవైపు అనుష్క మాట్లాడుతూ మాకు పెద్దగా సోషల్ గా ఉండటం ఇష్టం లేదని చెప్పింది. ఇంట్లోనే ఇద్దరం కలిసి ఉండటానికి ఇష్టపడతామని అదే విధంగా పిల్లలు ఉన్నప్పుడు పార్టీలకు తిరగలేమని స్పష్టం చేసింది.
ALSO READ : “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను బదులుకున్న స్టార్ కమెడియన్!