Home » ఎన్టీఆర్ జీవితంలో కష్టాలు తప్పవని ముందే జాతకం లో తెలిసి పోయిందా…? అసలు జాతకంలో ఏం ఉంది…!

ఎన్టీఆర్ జీవితంలో కష్టాలు తప్పవని ముందే జాతకం లో తెలిసి పోయిందా…? అసలు జాతకంలో ఏం ఉంది…!

by AJAY
Published: Last Updated on
Ad

అన్నగారు ఎన్టీరామారావు సినిమాల తో పాటు రాజకీయాల్లో చెరగని సంతకం చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన జాతకాలను ఎక్కువగా విశ్వసించడం కూడా. కొంతమంది జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎన్టీఆర్ కూడా ఆ కోవకు చెందినవారే….ఎన్టీఆర్ ప్రతి విషయాన్ని ముందు జాతకం చూపించుకునేవారు.

Also Read: వీర సింహారెడ్డికి మొదట అనుకున్న కథ ఏదో తెలుసా…? అదే చేస్తే ఓ రేంజ్ లో ఉండేదట..!

Advertisement

సినిమా ప్రారంభించే ముందు…..ఏదైనా వ్యాపారం ప్రారంభించేముందు ఇలా ఎక్కువగా జాతకాలు నమ్మేవారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు కూడా అన్నగారు జాతకం చూపించుకున్నారు. అప్పుడే సినిమాల్లో రాణించగలరు అని తెలిసిపోయింది. ప్రతి ఏడాది ఎన్టీఆర్ తన జాతకం తో పాటు కుటుంబ సభ్యుల జాతకాలను చూపించి రికార్డు చేయించేవారు.

Also Read:  సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారం… కూతురు విజయచాముండేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Advertisement

ఇక ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు విఠలాచార్య కూడా జాతకాలు చూసేవారు. దాంతో ఎన్టీఆర్ విఠలాచార్య వద్ద కూడా జాతకం చూపించుకునేవారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు విడిచి రాజకీయాల్లోకి వచ్చిన తరవాత విఠలాచార్య తో గ్యాప్ వచ్చింది. విఠలాచార్య యంగ్ హీరోల తో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కాగా ఓ రోజు ఎన్టీఆర్ ఆయన కు ఫోన్ చేసి జాతకం చూడాలని కోరారు.

Also Read:   ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ కు దూరమైన అనసూయ…వెలుగులోకి సంచలన నిజాలు…?

ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించిన ఆయన మగువలకు దూరంగా ఉండాలని చెప్పారట. లేదంటే కష్టాలు తప్పవని హెచ్చించారు. ఆ తరవాతనే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం కష్టాలు రావడం జరిగిందట. ఎన్టీఆర్ అటు రాజకీయాల్లో డీలా పడిపోయారు. అంతే కాకుండా కుటుంబానికి సైతం దూరం అయ్యారు. చివరికి మనోవేదన తో ఆయన గుండె పోటు రావడంతో కన్ను మూశారు.

Visitors Are Also Reading