Home » విక్ట‌రీ వెంక‌టేష్ కూతురుని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ల‌ను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం..!

విక్ట‌రీ వెంక‌టేష్ కూతురుని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ల‌ను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విక్ట‌రీ వెంక‌టేష్. కెరీర్ ప్రారంభం నుండి కుటుంబ క‌థా చిత్రాల‌తో వెంక‌టేష్ ఆక‌ట్టుకోవ‌డంతోఆయ‌నకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక రీసెంట్ గా మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఎఫ్ 3తో వెంక‌టేష్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా వెంక‌టేష్ ప్ర‌స్తుతం రానా తో క‌లిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా న‌టిస్తున్నాడు.

Venkatesh Daggubati daughter

Venkatesh Daggubati daughter

ఇదిలా ఉంటే ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వెంక‌టేష్ ఫ్యామిలీ గురించి మాత్రం చాలా మందికి తెలియ‌దు. వెంక‌టేష్ భార్య పేరు నీర‌జ వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వెంక‌టేష్ పెద్ద కూతురు పేరు అశ్రిత కాగా చిన్న కూతురు పేరు హ‌య‌వాహిని అంతే కాకుండా వెంక‌టేష్ కుమారుడి పేరు అర్జున్ ద‌గ్గుబాటి.

Advertisement

Advertisement

Venkatesh Daggubati daughter

Venkatesh Daggubati daughter

ఈ ముగ్గురిలో వెంక‌టేష్ పెద్ద‌కూతురు అశ్రిత‌కు హీరోయిన్ ల రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కానీ ఆమె ఫాలో వ‌ర్స్ లో చాలా మందికి వెంక‌టేష్ కూతురు అని తెలియ‌దు. అశ్రిత హీరో కూతురు గా కాకుండా ఫుడ్ వ్లాగ్ లు, ఫుడ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల‌ను సంపాచిందించుకుంది. ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి రెస్టారెంట్ లను నిర్వ‌హిస్తోంది.

విదేశాల్లో అశ్రిత రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ ఎంతో స‌క్సెస్ అయ్యింది. అంతే కాకుండా అశ్రిత‌కు ఇండ‌స్ట్రీలోని టాప్ హీరోయిన్ లతో మంచి సంబంధాలు ఉంటాయి. త‌ర‌చూ స‌మంత ర‌కుల్ ప్రీత్ సింగ్, ఇత‌ర న‌టీన‌టుల ఫోటోల‌కు కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంతే కాకుండా అప్పుడప్పుడు వెంక‌టేష్, రానా సినిమాల‌కు సంబంధించిన అప్డేట్ ల‌ను షేర్ చేస్తూ ఉంటారు.

Also read :

‘మేజర్’ రివ్యూ అండ్ రేటింగ్ ! సినిమాలో ప్లస్ పాయింట్స్ అవేనా ?

Visitors Are Also Reading