Home » బ్రెజిల్ అమ్మాయిల గురించి నమ్మలేని నిజాలు అద్భుత రహస్యాలు మీకు తెలుసా..!!

బ్రెజిల్ అమ్మాయిల గురించి నమ్మలేని నిజాలు అద్భుత రహస్యాలు మీకు తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala

మన భారతదేశంలో పెళ్లిళ్లయితే ఆడపిల్ల పుట్టింటిని వదిలి అత్తింటిటికి వెళ్ళిపోతుంది. కానీ బ్రెజిల్ దేశంలో వివాహ సంప్రదాయం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.బ్రెజిల్ దేశంలో పర్యాటక రంగం ఒక ప్రధాన పరిశ్రమగా మారింది. ఎందుకంటే చూసే వాళ్లకు ఇక్కడ ప్రకృతి అందాలు ,చారిత్రక వారసత్వ ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. 2000 సంవత్సరం నుంచి బ్రెజిల్ దేశం పర్యాటక దేశంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇంత అభివృద్ధి చెందిన దేశం లో ఒక పట్టణం గురించి అయితే మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

బ్రెజిల్లోని నొయివడో కార్డియరో.. అనే పట్టణం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుగాంచింది ఇక్కడ అమ్మాయిలు తమ పట్టణంలో తమతోపాటు స్థిరపడే అబ్బాయితేనే పెళ్లి చేసుకోవడానికి ఓకే చెబుతారట. లేదంటే జీవితాంతం బ్రహ్మచారిణులు గానే ఉండిపోతారట. అంతేకాదు ఈ అబ్బాయిలు ఈ పట్టణంలో ఉండాలంటే కొన్ని నిబంధనలు షరతులు కూడా వర్తిస్తాయి అని అంటున్నారు అక్కడ ఉండే అమ్మాయిలు. బ్రెజిల్ లోని ఒక చిన్న కొండ ప్రాంతంలో ఉండే టౌన్ నొయివడోకార్డియరో.

మహిళలు మాత్రమే నివసించే పట్టణం గా పేరొందిన ఈ ప్రాంతంలో సుమారు 600 మంది అమ్మాయిలు ఉన్నారట. సుమారు 300 మంది ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారట. అంతేకాదు ప్రపంచంలోనే అందగత్తెగా ఈ మహిళ కమ్యూనిటీకి ఒక పేరు కూడా ఉంది. ఈ మహిళలను పెళ్ళాడే వరుడు ఇక్కడమ్మాయిలకు నచ్చడమే కాదు, వాళ్ల నియమ నిబంధనలను కూడా పాటించడానికి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. లేకపోతే జీవితాంతం అలా ఒంటరిగానే ఉండిపోతారట.

also read :

PM Modi : ప్ర‌ధాని మోడీకి ల‌తా మంగేష్క‌ర్ అవార్డు

 

2022:జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్.. చివరి తేది ఎప్పుడంటే..?

 

Visitors Are Also Reading