Home » ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం.. వేర్పాటు వాదుల చేతుల్లోకి రెండు ప‌ట్ట‌ణాలు

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం.. వేర్పాటు వాదుల చేతుల్లోకి రెండు ప‌ట్ట‌ణాలు

by Anji
Ad

ఉక్రెయిన్ బాంబుల మోత‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. ర‌ష్యా త్రివిధ ద‌ళాలు ఒకేసారి విరుచుకుప‌డ‌డంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్క‌రి అవుతోంది. ర‌ష్యా ఎటాక్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు వంద‌ల పైగా మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్ ర‌ష్యా దాడుల్లో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన‌ది ఉక్రెయిన్‌. ర‌ష్యా ఎటాక్స్ నుంచి త‌మ దేశాన్ని ప్ర‌జ‌లను కాపాడుకుంటామంటున్నారు.

 

Advertisement

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల్ స్కీ ఇది దురాక్ర‌మ‌ణ చ‌ర్య అంటూ పుతిన్‌పై నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ బెలెన్ స్కీ ప్ర‌పంచ దేశాలు పుతిన్ ను నిలువ‌రించాల‌ని కోరారు. ర‌ష్యాను కంట్రోల్ చేయ‌డం ఐరాస బాధ్య‌త అన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ర‌ష్యాకు దీటుగా బదులు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్ర‌య‌త్నిస్తోంది. ఉక్రెయిన్‌లో మిల‌ట‌రీ పాల‌న విధిస్తూ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ర‌ష్యాను ఎదుర్కునేందుకు ఉక్రెయిన్ సైన్యం ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisement

ఉక్రెయిన్‌లో ర‌ష్యా చేస్తున్న దాడులు, మిస్సైల్స్ బాంబుల శ‌బ్దాలు త‌ప్ప సామాన్య జ‌నం బ‌య‌టికొచ్చే ప‌రిస్థితి లేదు. ర‌ష్యా ద‌ళాల దాడుల్లో క‌నీసం ఏడుగురు చ‌నిపోయార‌ని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. మ‌రొక 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డించింది. మ‌రోక‌వైపు లూహాన్క్స్ ప్రాంతంలోని రెండు ప‌ట్ట‌ణాలు ర‌ష్యా మ‌ద్దతు ఉన్న వేర్పాటు వాదుల చేతుల్లోకి వెళ్లాయి.

 

Also Read :  మ‌హేశ్ బాబును ఢీ కొట్టే పాత్ర‌లో చియాన్ విక్ర‌మ్..!

Visitors Are Also Reading