Telugu News » Blog » ఆ ఒక్క తప్పు చేయకుంటే.. ఇప్పటికీ ఉదయ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోవ్ !

ఆ ఒక్క తప్పు చేయకుంటే.. ఇప్పటికీ ఉదయ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోవ్ !

by Bunty
Ads

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు చాలామంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్ డం తెచ్చుకొని… దూసుకుపోతున్నారు. చిరంజీవి నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ వరకు.. కొంతమంది బ్యాగ్రౌండ్ తో వస్తే.. మరికొంతమంది స్వయంగా పరిశ్రమలోకి వచ్చి విజయవంతమయ్యారు. ఇందులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హిట్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఉన్నారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమాలో… చాలా బాగా ఆడాయి.

Advertisement

దీంతో అప్పట్లోనే టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉదయ్ కిరణ్ కొనసాగాడు. ఏ సినిమా చేసిన ఉదయ్ కిరణ్ ఖాతాలో హిట్ పడాల్సిందే అన్నట్లుగా ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఉదయ్ కిరణ్ ఆత్మ**త్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే…ఉదయ్ కిరణ్ కు… మెగాస్టార్ చిరంజీవి కూతురు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. అన్ని ఓకే అయ్యాక వారి వివాహం క్యాన్సిల్ అయింది.

Advertisement

అయితే అదే సమయంలో బయటికి వచ్చి మీడియా ముందు తనవల్ల పెళ్లి క్యాన్సిల్ కాలేదని ఉదయ్ కిరణ్… చెప్పి ఉంటే ఆయన పరిస్థితి వేరే ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. కానీ ఉదయ్ కిరణ్ ఆ పని చేయలేకపోయాడు. దీంతో అందరి ముందు ఉదయ్ కిరణ్ దోషిగా మిగిలిపోయాడు. ఆ తరుణంలోనే స్టార్ డైరెక్టర్లు కూడా అతని పట్టించుకోలేదు. అటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. ఇక ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక… ఎవరు చేయని పని చేసేసాడు ఉదయ్ కిరణ్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

Advertisement

ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ..?

You may also like