Home » రెండు ఎలుగుబంట్ల మధ్య ఫైట్‌.. ఎందుకో తెలిస్తే షాక్‌..!

రెండు ఎలుగుబంట్ల మధ్య ఫైట్‌.. ఎందుకో తెలిస్తే షాక్‌..!

by Anji
Ad

సోష‌ల్ మీడియాలో త‌రుచూ వైర‌ల్ వీడియోలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. నిత్యం చాలా మంది వైర‌ల్ వీడియోల‌ను ప్ర‌త్యేకంగా చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డుతుండ‌డం విశేషం. అందులో ముఖ్యంగా అడ‌విలో ఉన్న‌టువంటి జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌పై నెటిజ‌న్లు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

Video: A great fight between two bears for fish, know what happened after  this fight

Advertisement

రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగాయి. వాటి పంజాలు, పళ్లతో ఒకదానిపై ఒకటి తీవ్రంగా దాడి చేసుకుంటున్నాయి.ఇందులో ఒక చేప కోసం రెండు ఎలుగుబంట్లు ఒక‌దానితో ఒక‌టి తీవ్రంగా కొట్టుకుంటున్నాయి. ఈ ఘ‌ట‌న అలాస్కాలోని కాట్మైబీచ్‌లో ఏర్ప‌డింది. ఒక చేప కోస ఎలుగుబంట్లు ఇంత‌గా త‌ల‌ప‌డుతున్నాయా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Visitors Are Also Reading