Telugu News » Blog » Intinti Gruhalakshmi 07 May Today Episode : ప్ర‌వ‌ళిక ఎవ‌రో తెలిసి షాక్ అయిన తుల‌సి..!

Intinti Gruhalakshmi 07 May Today Episode : ప్ర‌వ‌ళిక ఎవ‌రో తెలిసి షాక్ అయిన తుల‌సి..!

by Anji
Ads

Intinti Gruhalakshmi 07 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇవాళ అన‌గా శనివారం 626 ఎపిసోడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్కీ తులసి దగ్గరకు వచ్చి తనను హత్తుకుంటాడు. దీంతో లాస్య నందుకు తెగ కోపం వస్తుంది. తులసి తనను ముద్దాడడంతో లాస్య కు కోపం వచ్చి తన దగ్గరకి వస్తుంది. హాస్టల్ నుంచి ఇంటికి రాగానే నువ్వు కనిపించలేదు అని, చాలా బాధగా అనిపించింది అని చెబుతాడు. అసలు అందరూ వేర్వేరు ఇండ్ల‌లోకి ఎందుకు మారారు మామ్ అని అడిగితే నోరు మూసుకో అంది అంటాడు లక్కీ. దీంతో ఇప్పుడు కూడా అదే అంటాను. నిన్ను హాస్టల్ నుంచి తీసుకొచ్చింది నాతో ఉండేందుకు అంటుంది. తులసి ఆంటీ తో ఉంటే నీకేంటి బాధ నాకు తులసి అంటే ఇష్టం. ఏంట్రా నీ బాధ అంటూ లక్కీని కొట్ట బోతుంది లాస్య. దీంతో తన చేయిని ఆపుతుంది తులసి.

ఇంతలో పరంధామయ్య, అనసూయ ఇద్దరు లాస్య పై విరుచుకుపడతారు. మా అమ్మ నాన్నను నాకు దూరం చేసింది తులసి అంటాడు. నందు దీంతో నువ్వే కదరా పెళ్లాం కొంగు పట్టుకొని పారిపోయావు అంటారు పరంధామయ్య అనసూయ. మీకు తులసి మందు పెట్టింది నా కొడుకు విషయంలో కూడా అదే చేయాలనుకుంటోంది. చ‌చ్చినా అలా జరగనివ్వం అంటుంది లాస్య. చూస్తూ ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. ఇక నావల్ల కావడం లేదు వీళ్లకు సమాధానం చెబుతాను అంటుంది. ప్రవళిక దీంతో నువ్వు ఎవరు నా ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి అంటుంది లాస్య. తులసి ఫ్రెండ్ అనుకుంటా అంటాడు నందు.


మీ దగ్గర దొరకని ఆప్యాయత ఏదో వాడికి తులసి దగ్గర దొరుకుతోంది. అందుకే వాడు తులసి వైపు చూస్తున్నాడు ఆ ఆప్యాయత మీరు చూపిస్తే తులసి వైపు చూడడం మారాల్సింది మీరు అని వాళ్లకు క్లాస్ పీకుతుంది ప్రవళిక. దీంతో అక్కడి నుంచి నందు లాస్య తమ కొడుకును తీసుకుని వెళ్తారు.ఇంతలో అక్కడికి ప్రేమ్ అభి కూడా వస్తారు. తులసి నాన్న‌మ్మ, తాతయ్య దివ్యను కలుస్తారు. అందరూ సరదాగా కాసేపు ఫౌండేషన్ వేడుకల కోసం లోపలికి వెళ్తారు. ఇంతలో వేడుకలు ప్రారంభం అవుతాయి అనాధలైన ఎంతోమంది ఆడవాళ్లకు మదర్ తెరిసా ఫౌండేషన్ ఆసరాగా చూపించిందని చెబుతారు.


కాసేపట్లో బెస్ట్ మదర్ కోసం కాంపిటీషన్ ఇంకాసేపట్లో మొదలు కాబోతోంది అంటారు కాంపిటేషన్ ఎన్ రోల్ చేసుకున్న తల్లులు రెడీగా ఉన్నారా అని అడుగుతారు అందులో తులసి కూడా పార్టిసిపేట్ చేస్తుంది నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటుంది లాస్య. దీంతో నందు తన పేరు రాయిస్తాడు ఈ కాంపిటేషన్ లో మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి ప్రతి రౌండ్ మీలో అమ్మతనానికి పరీక్ష అంటారు మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది పిల్లలను పిలిచి సీక్రెట్ గా తెలుసుకుంటారు. దీంతో వాటిని తల్లులు చెప్పాలి అన్న మాట ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు లాస్య దగ్గరికి వచ్చి లక్కీ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో రాయమంటారు తను రాస్తాడు లాస్య ను అని అడుగుతారు దీంతో లాస్య పోతుంది తులసి ఆంటీ మీరు చెప్పండి నా ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అని అడుగుతాడు లక్కీ దీంతో పాస్తా అని చెబుతుంది తులసి. కరెక్ట్ ఆన్సర్ కానీ లాస్య ఓడిపోయింది.

ఇక తులసి వంతు వస్తుంది ప్రేమ్ ను ప్రశ్న అడుగుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తి పేరు రాయండి అని అడుగుతుంది యాంకర్ దీంతో ప్రేమ్ రాస్తాడు మీ అబ్బాయికి ఎవరు అంటే బాగా ఇష్టం చెప్పండి అని తులసిని అడుగుతుంది. దీంతో కాసేపు ఆలోచించి అమ్మ అంటుంది తులసి దీంతో ఫస్ట్ రౌండ్ లో తులసి గెలుస్తుంది. ఇక రెండో రౌండ్ స్టార్ట్ అవుతుంది ఈ రౌండ్ లో పిల్లలు తమ తల్లి ఎందుకు గ్రేటు చెప్పాలి అంటారు అందరూ సమాధానాలు చెబుతుటారు ఇంతలో తులసి వస్తుంది. అభి మైక్ తీసుకుంటాడు ఏ తల్లి అయినా బిడ్డకి ఒక్కసారే జన్మనిస్తుంది. కానీ మా మామ్ నాకు మూడు సార్లు జన్మనిచ్చింది అంటాడు అభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే సోమ‌వారం ఎపిసోడ్‌లో తెలుసుకోవాల్సిందే.

Also Read : 

యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?

అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!


You may also like