Home » TSPSC.. గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. పేపర్ 2 సిలబస్ ఏంటో చూడండి..!!

TSPSC.. గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. పేపర్ 2 సిలబస్ ఏంటో చూడండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1ఉద్యోగాలకు సంబంధించి ( టిఎస్పిఎస్సి గ్రూప్ 1) విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో గ్రూప్ 1 సంబంధించిన ఇంటర్వ్యూలను సైతం తెలంగాణ సర్కార్ రద్దు పరిచింది. దీంతో పరీక్ష మరింత పారదర్శకంగా జరగనుందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి గ్రూప్ 1కు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. దీంతో ఈసారి గ్రూప్-1 పరీక్షకు ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది విద్యార్థులు గ్రూప్ 1 ఉద్యోగం కోసం కసరత్తు చేస్తున్నారు. సర్కార్ ఉద్యోగులకు సంబంధించిన భర్తిని ప్రకటించినప్పటి నుంచి వారి ప్రిపరేషన్ లో వేగాన్ని పెంచారు. మరికొంత మంది అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

Advertisement

దీనికి సంబంధించి పేపర్ 2 సిలబస్ ఏంటో తెలుసుకుందాం..?

Advertisement

-భారతదేశ చరిత్ర సంస్కృతి
– తెలంగాణ మరియు భారతదేశం భౌగోళిక శాస్త్రం
– ఈ టాపిక్ పై మొత్తం 150 ప్రశ్నలకు మార్కులు ఉంటాయి.

టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -3 సిలబస్ చూడండి..!

ఇదిలా ఉండగానే తెలంగాణ ప్రభుత్వం త్వరలో503 గ్రూప్ 1 పోస్టులను కూడా భర్తీ చేస్తామని కెసిఆర్ ప్రకటించింది అందరికీ తెలుసు. త్వరలో తెలంగాణ టిఎస్పిఎస్సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఇవి కూడా చూడండి :

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

దటీజ్ సూపర్ స్టార్..! చిరంజీవికి అలా లైఫ్ ని ఇచ్చిన కృష్ణ ఆ సినిమా చేస్తున్నాడని తెలిసి..!

 

Visitors Are Also Reading