Home » ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గ‌మ‌నించారా..? లాజిక్ ఎలా మిస్స‌య్యావ్ జ‌క్క‌న్నా అంటూ ట్రోల్స్..!

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గ‌మ‌నించారా..? లాజిక్ ఎలా మిస్స‌య్యావ్ జ‌క్క‌న్నా అంటూ ట్రోల్స్..!

by AJAY
Ad

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెర‌కెక్కిన‌ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం ప్రేక్షకులకే వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డటం లేదు కానీ ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు మాత్రం క్యూ క‌ట్టారు. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం వేలకోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఒక్కో ప్రేక్షకుడు సినిమాను థియేటర్ ల‌లో రెండు మూడు సార్లు కూడా చూశాడు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

అంతేకాకుండా జక్కన్న ఈ సినిమా ద్వారా అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ ల‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమా కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రేక్ష‌కుల‌కు తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటిటిలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. థియేటర్ల లో సినిమా చూడని వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఓటిటిలోనే ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఓటిటిలో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు సినిమాలోని కొన్ని మిస్టేక్స్ ను కూడా గమనిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జక్కన్న ఓ బ్లండ‌ర్ మిస్టేక్ చేశారు. దాంతో ఆ మిస్టేక్ ని పట్టుకుని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీం బ్రిటిష్ అధికారి ఇంటిపై దాడికి వచ్చినప్పుడు వ్యాన్ లో వెనకాల పులులు, జింకలతో దాడి చేసే స‌న్నివేశం ఉంటుంది.

అయితే ఈ సన్నివేశంలో సీన్లు చాలా స్పీడ్ గా కనిపిస్తాయి. కాగా వ్యాన్ లో భీమ్ కూర్చోగా తనకు ఇరువైపులా పులులతో ఉన్న బోన్ లు ఉంటాయి. అయితే ఈ బోన్ ల‌లో పుల్లలతో పాటు జింకలు కూడా కనిపించడమే జక్కన్న చేసిన మిస్టేక్. దాంతో పులులు జింకలు ఒకే బోన్ లో చంపుకోకుండా ఉండటం ఏంటి జక్కన్నా..? అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

also read: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు ఒకప్పుడు కృష్ణగారు తీసిన “సింహాసనం” సినిమాకి ఎన్ని కోట్ల లాభాలో వచ్చాయో తెలుసా..?

Visitors Are Also Reading