Home » బన్నీ సినిమా ప్లానే మహేష్ కు వాడుతున్న త్రివిక్రమ్..!

బన్నీ సినిమా ప్లానే మహేష్ కు వాడుతున్న త్రివిక్రమ్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో మతాల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నా దర్శకుడు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో సినిమా అనేది వచ్చి రెండేళ్లు పూర్తయింది. 2020 లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అలా వైకుంఠపురములో అనే సినిమా విడుదల అయ్యింది. ఇందులో అల్లు రజ్జున్ హీరోగా నటించాడు. అయితే అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇందులోని పాటలు అయితే మొత్తం దుమ్మురేపాయి.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా అనేది చేయబోతున్నాడు. ఖలేజా సినిమా తర్వాత వీరు కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో దీనిపైన కూడా ఆశలు అనేవి బాగానే పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ అలా వైకుంఠపారములో సినిమాకు వదిన ప్లాన్ వడబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే మహేష్ బాబు సినిమాలు ఎప్పుడు టాకీ, సాంగ్స్, యాక్షన్ ఈ సీక్వెన్స్ లో వెళ్తాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ దానిని పూర్తిగా రివర్స్ చేసినట్లు తెలుస్తుంది. మొదట మహేష్ బాబుతో యాక్షన్ సీన్స్ అనేవి ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. తర్వాత పాటలు.. చివరగా టాకీని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాకు ఇలానే చేసిన త్రివిక్రమ్.. సెంటిమెంట్ గా మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఫార్ములా వాడాలి అని డిసైడ్ అయ్యారట. ఇక మెష్ కూడా దీనికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

Visitors Are Also Reading