Home » మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ టీంలో మార్పులు..!

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ టీంలో మార్పులు..!

by Azhar
Ad

స్టార్ డైరెక్టర్.. మాటల మాంత్రికుడిగా పేరు ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనేది చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ అనేది ఎప్పుడో జరిగిన కూడా ఇంకా షూటింగ్ అనేది ప్రారంభం కాలేదు. అయితే త్రివిక్రమ్ చివరగా.. రెండేళ్ల కింద అలా వైకుంఠపురములో అనే సినిమా చేసాడు. మళ్ళీ ఇప్పటివరకు ఆయన నుండి ఓ సినిమా అనేది రాలేదు.

Advertisement

అందుకే ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పైన అంచనాలు అనేవి భారీగా పెరిపోయాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే ఈ మహేష్ సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ తన టీంలో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. మాములుగా ఏ సినిమా అయిన కూడా స్క్రిప్ట్ రైటర్ అనే వారు తప్పకుండ ఉంటారు. త్రివిక్రమ్ స్వయంగా స్క్రిప్ట్ రైటర్ అయినా ఆయన టీంలో కూడా స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు.

Advertisement

కానీ ఇన్ని రోజులుగా త్రివిక్రమ్ వద్ద స్క్రిప్ట్ రైటర్స్ గా పని చేసిన వారిని ఆయన తీసేసినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు సినిమాతో మొత్తం కొత్త స్క్రిప్ట్ రైటర్స్ త్రివిక్రమ్ వద్ద పని చేయనున్నట్లు తెలుస్తుంది. పాతవారు వారే వెళ్లిపోయారా.. త్రివిక్రమ్ కావాలనే తిసేసాడు అనేది తెలియదు. కానీ కానీ ఇలా త్రివిక్రమ్ ఉన్న పల్లంగా త్రివిక్రమ్ టీంలో మార్పులు అనేవి పెద్ద చర్చగా మారింది అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

పాపం బాబర్.. కెప్టెన్ అని మరిచిపోయిన అంపైర్..!

బాధ్యత లేని జడేజా.. సీరియస్ అయిన బీసీసీఐ..!

Visitors Are Also Reading