మన దేశంలో ధనవంతులు ఎక్కువగా ఉన్నారు. రిలయన్స్ అంబానీ నుంచి ఆదానీ వరకు ఇలా వరుసగా కుబేరులే ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆదానీ బాగా పుంజుకుని.. ఎక్కువగా సంపాదించేశాడు. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కుబేరులు ఉన్నారని.. చైనా కు చెందిన హురున్ రిచ్ అనే సర్వే సంస్థ పేర్కొంది. అయితే… ఇండియాలో టాప్ 5 ధనిక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
READ ALSO : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..
Advertisement
అంబానీ కుటుంబం : నికర విలువ – $80 బిలియన్
రిలయన్స్ గ్రూపును 1950 చివరలో ధీరూభాయ్ అంబానీ స్థాపించారు. రిలయన్స్ విస్తరించిన సామ్రాజ్యంలో రిటైల్, టెలికాం మరియు ఇంధన వ్యాపారం ఉన్నాయి. ఈ ఈ కంపెనీలకు ఇప్పుడు ముకేశ్ అంబానీ పిల్లలు… నాయకత్వం వహిస్తున్నారు.
షాపూర్జీ పల్లోంజీ కుటుంబం : నికర విలువ – $29.4 బిలియన్
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ పునాది 1865లో పడింది. ప్రస్తుతం ఈ కుటుంబం యొక్క చాలా ఆస్తులు నిరార్థకమైనవి. టాటా గ్రూప్‌లో పెట్టుబడు పెట్టారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ రియల్ ఎస్టేట్‌లు, టెక్స్‌టైల్స్, ప్రచురణలు మొదలైన వాటిలో ఉంది.
READ ALSO : Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement
ఆదిత్య బిర్లా ఫ్యామిలీ : నికర విలువ – $15.5 బిలియన్
19వ శతాబ్దంలో సేథ్ శివనారాయణ బిర్లా కాటన్-ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించింది. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలో.. ఈ గ్రూప్ అనేక వ్యాపారాలలో ఉంది. అనన్య మరియు ఆర్యమాన్ తరువాతి తరం బిర్లా పిల్లలు.
జిందాల్ కుటుంబం : నికర విలువ – $14.4 బిలియన్
ఈ కుటుంబానికి చెందిన OP జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా (2005), భార్య సావిత్రి జిందాల్ ఇప్పుడు జిందాల్ సామ్రాజ్యానికి సారథ్యం వహిస్తున్నారు. ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ కూడా.
హిందూజా కుటుంబం : నికర విలువ – $14 బిలియన్
1914లో షికార్‌పూర్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) నుండి ముంబైకి ప్రయాణించిన పర్మానంద్ హిందూజాచే ఈ హిందూజా కంపెనీని స్థాపించబడింది. హిందూజా 1919లో టెహ్రాన్‌లో ఒక కార్యాలయాన్ని తెరిచారు. 1971లో ఆయన మరణించే వరకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది.
Also Read: చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?