Home » 2022 లో టాప్ 10లో నిలిచిన తెలుగు సినిమా పాటలు.. ఏంటంటే..?

2022 లో టాప్ 10లో నిలిచిన తెలుగు సినిమా పాటలు.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

2022 ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త కొత్త హీరోలు సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు.. వారి సినిమాలు కూడా అదే రేంజిలో ముందుకెళ్తున్నాయి.. ఈ ఏడాది వారికి కలిసి వచ్చింది అని చెప్పవచ్చు.. చాలామంది హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో హిట్లు కొట్టారు.. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా లెవెల్ సినిమాల వరకు ఒక ఊపు ఊపిన అనేక చిత్రాలు ఉన్నాయి.

ముఖ్యంగా 2022లో సినిమా ఇండస్ట్రీలో యూట్యూబ్ ని షేక్ చేసిన కొంతమంది హీరోల పాటలు ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా 2022 రిలీజ్ అయిన వీరి సినిమాల్లోని పాటలు మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్నాయి.. కొన్ని చిన్న సినిమాల పాటలు అయినా, పాన్ ఇండియా లెవెల్ సినిమాల పాటలతో పోటీపడ్డాయి.. 2022లో రిలీజ్ అయిన సినిమాలలో టాప్ 10లో నిలిచిన పాటల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..
1. కళావతి లిరికల్ – 237M వీక్షించారు..

Advertisement

 

2 .Dj Tillu పూర్తి వీడియో సాంగ్ – 212M మంది వీక్షించారు.

3. Dj Tillu లిరికల్ వీడియో – 167M మంది వీక్షించారు.

4.నాటు నాటు లిరికల్ వీడియో – 138M వీక్షించారు.

Advertisement

5. బుల్లెట్ సాంగ్ లిరికల్ వీడియో – 129M మంది వీక్షించారు.

6.నాటు నాటు పూర్తి వీడియో – 107M వీక్షించారు.

7. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ (లిరికల్) – 106M మంది వీక్షించారు.

8. రా రా రెడ్డి – 79M మంది వీక్షించారు.

9 .బంగార పూర్తి వీడియో సాంగ్ – 75M మంది వీక్షించారు.

10. కొమురం భీముడో పూర్తి వీడియో సాంగ్ – 66M మంది వీక్షించారు.

also read:రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ధనవంతులు

Visitors Are Also Reading