Ads
తెలుగు సినిమాలకు USAలో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే శాన్ ప్రాన్సిస్కో, న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ, చికాగో, కాలిఫోర్నియాలో తెలుగు హీరోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది.ఇతర హీరోలతో పోల్చితే పవన్, బన్నీ, బాలయ్యలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
ఇప్పటివరకు USAలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసిన 10 మూవీస్:
- Baahubali The Conclusion
$ 20,792 K
- Baahubali The Beginning
$ 6,862 K
Bahubali part-2
- Ala Vaikunthapurramulo
$ 3,611 K
- Rangasthalam
$ 3,513 K
- Bharat Ane Nenu
$ 3,416 K
- Srimanthudu
$ 2,883 K
- Saaho
$ 2,762 K
- Mahanati
$ 2,595 K
- Syeraa Narasimha Reddy
$ 2,500 K
- Pushpa: The Rise – Part 1
$ 2,484 K