Home » కేర‌ళ‌లో వ‌ణికిస్తున్న టొమాటొ ఫ్లూ వైర‌స్..!

కేర‌ళ‌లో వ‌ణికిస్తున్న టొమాటొ ఫ్లూ వైర‌స్..!

by Anji
Ad

ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలోనే మరొకవైపు కొత్త ఫ్లోర్ అనే కొత్త ఫ్లూ పిల్లల తల్లిదండ్రులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా మీడియా నివేదికల ప్రకారం.. కేరళలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 80 మందికి పైగా పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేరళలోని కొల్లమి టమోటా ఫ్లూ వ్యాప్తి జరగగా.. వాలాయ‌ర్‌లో ఈ ర‌క‌మైన ఫ్లూ ల‌క్ష‌ణాల‌కు సంబందించిన చ‌ర్చ కొన‌సాగుతుంది.

Advertisement

జ్వ‌రం, ద‌ద్ద‌ర్లు, ప‌లు అనారోగాల బారిన ప‌డిన వారిని త‌మిళ‌నాడులోని ఓయంబ‌త్తూర్‌లోకి ప్ర‌వేశించే ముందు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంటారు. ఇద్ద‌రు వైద్యాధికారులు ప‌లు వాహ‌నాల‌లోని ప్ర‌యాణికుల‌ను, పిల్ల‌ల‌ను ప‌రిశీల‌స్తున్నార‌ని అధికారిక వ‌ర్ఆలు వెల్ల‌డించాయి. అంగ‌న్ వాడీల‌లో ఐదేళ్ల లోపు పిల్ల‌ల‌కు ప‌రీక్ష చేసేందుకు 24 మంది స‌భ్యుల‌తోత కూడిన బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు పీటీఐ వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement

కేర‌ళ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప‌రిస్థితిని నిశితంగా ప‌రిశీలిస్తోంది. టొమాటో ఫ్లూ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో నివార‌ణ చ‌ర్య‌లు గ్రామాల్లో అధికారులు అవ‌గాహ‌ణ‌ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇది సోకిన పిల్ల‌ల్లో ద‌ద్దుర్లు, చ‌ర్మం మీద చికాకు వంటి ల‌క్ష‌ణాల‌ను అనుభ‌విస్తారు. దీంతో శ‌రీరంలోని ప‌లు భాగాల‌పై బొబ్బ‌లు ఏర్ప‌డుతాయి. బొబ్బ‌ల ఆకారం సాధార‌ణంగా ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వ‌రం అని పిలుస్తారు.

Also Read : 

సర్కారు వారిపాట ఫస్ట్ రివ్యూ….మాస్ ఆడియన్స్ కి పూనకాలే..!

మే 12 నుంచి ప‌దోత‌ర‌గ‌తి హాల్‌టికెట్లు.. విద్యార్థులు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..!

 

Visitors Are Also Reading