Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న మూవీలు ఇవే… వీటి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న మూవీలు ఇవే… వీటి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ads

కొన్ని భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 8 మూవీలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

RRR

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Ad

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.

సాహో : ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార, తమన్నా హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 116 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఆచార్య : చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా… ఆయనకు జోడిగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించింది.

రాధా శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా రూపొందిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 107 కోట్ల ఫ్రీ రిలీజ్ చేసిన జరిగింది.

Advertisement

పుష్ప ది రైస్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Visitors Are Also Reading