Home » తెలుగులో 24గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోలు..!

తెలుగులో 24గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోలు..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారిపాట. ఈ సినిమా మే 12న విడుద‌ల కాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన లిరిక‌ల్ వీడియోలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా 24గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోల లిస్ట్ లో చేరాయి. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో అత్య‌ధిక వ్యూవ్స్ సంపాధించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోలు ఏవో ఇప్పుడు చూద్దాం…


స‌ర్కారువారిపాట సినిమా నుండి విడుద‌లైన పెన్నీ లిరిక‌ల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ లిరిక‌ల్ వీడియో 24గంట‌ల్లోనే 16.38 మిలియ‌న్స్ వ్యూవ్స్ ను సంపాదించి నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

Advertisement


స‌ర్కారువారిపాట సినిమాలోని మ‌రో సూప‌ర్ హిట్ పాట క‌ళావ‌తి. ఎక్క‌డ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఇక ఈ లిరిక‌ల్ పాట రిలీజ్ చేసిన 24గంట‌ల్లోనే 14.78 మిలియన్స్ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది.

Advertisement

sarkaruvaripata

టాప్ త్రీ స్థానంలో ఉన్న పాట కూడా స‌ర్కారువారిపాట సినిమాలోదే కావ‌డం విశేషం. ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన మ‌మ మ‌హేశ లిరిక‌ల్ పాట విడుద‌ల చేసిన 24 గంట‌ల్లోనే 13.56 మిలియ‌న్ వ్యూవ్స్ ను సంపాదించింది.

Samantha

Samantha

పుష్ప సినిమా నుండి విడుద‌ల చేసిన ఊ అంటావా పాట యూట్యూబ్ ను ఊపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేసిన 24గంట‌ల్లోనే 12.39 మిలియ‌న్ వ్యూవ్స్ ను సంపాదించింది.


ప‌వ‌ర్ స్టార్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా నుండి విడుద‌ల చేసిన లాలా భీమ్లా పాట కూడా శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంది. ఈ పాట విడుద‌ల చేసిన 24 గంట‌ల్లోనే 10.20 మిలియ‌న్ వ్యూవ్స్ ను రాబ‌ట్టింది.

ALSO READ :

తిరుప‌తి భ‌హిరంగ స‌భ‌లో ఎన్టీఆర్ పై కృష్ణ చేసిన ఘాటు విమ‌ర్శ‌లు…ఆ త‌ర‌వాత వైఎస్ఆర్ ఎమ‌న్నారంటే…!

సీరియ‌ల్స్ లో క‌ట్టిన చీర‌లు..వేసుకున్న బంగారం ప‌డేస్తారా..?

Visitors Are Also Reading