Telugu News » Blog » సినిమాల కంటే ఓటీటీ లోనే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ వీరే..!

సినిమాల కంటే ఓటీటీ లోనే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ వీరే..!

by AJAY
Ads

టాలీవుడ్ టాప్ హీరోలు హీరోయిన్ లు సినిమాలే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫాం పై కూడా స‌త్తాచాటుతున్నారు. ఒక్క‌ప్పుడు టీవీ షోలు చేయాలంటే యాంక‌ర్ మాత్ర‌మే చేశేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. టాప్ హీరోలు హీరోయిన్ లు వారికి పోటీగా టాక్ షోలు, రియాలిటీ షోలు చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే సినిమాల‌కు అంటే భారీ రెమ్యున‌రేష‌న్లు ఇస్తారు కాబ‌ట్టి స్టార్లకు వ‌ర్కౌట్ అవుతుంది. మ‌రి రియాలిటీషోలు టాక్ షోల‌కు అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తారా..? ఆ షోల ప్రొడ్యూస‌ర్ ల‌కు కూడా అంత రెవెన్యూ వ‌స్తుందా అన్న అనుమానం రావ‌చ్చు. ఖచ్చితంగా అంత‌కంటే ఎక్కువే వ‌స్తుంది. ప్ర‌ముఖ టాక్ షోలు, రియాలిటీ షోల‌కు వ‌చ్చే రియ‌ల్ టైమ్ వ్యూవ్స్, వ‌చ్చే యాడ్స్ ద్వారా పెద్ద మొత్తంలోనే రెవెన్యూ వ‌స్తోంది. ఇక సెల‌బ్రెటీలు కూడా ఓ సినిమా చేయాలాంటే ఎక్కువ కాల‌మే ప‌డుతుంది. కానీ ఓ షో చేయాలంటే అన్ని ఎపిసోడ్ లు ఒకేసారి షూట్ చేసే అవ‌కాశం కూడా ఉంది కాబ‌ట్టే సినిమాల‌కంటే ఎక్కువ పుచ్చుకోవ‌చ్చు. ఈ నేపథ్యంలోనే సినీతార‌లు కూడా టెలివిజ‌న్ , ఓటీటీ వెంట ప‌డుతున్నారు. ఇక అలా బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న స్టార్ లు ఎంత పుచ్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం…

Advertisement

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోకు హోస్ట్ గా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ షోకు చిరంజీవి రూ.9 కోట్ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్నార‌ట‌.

Roja

Roja

ఫైర్ బ్రాండ్ రోజా జ‌బ‌ర్ద‌స్థ్ ఒక్క ఎపిసోడ్ కే రూ.2ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంద‌ట‌.

Advertisement

Nagarrjuna

Nagarrjuna

ఇక బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున రూ,5 నుండి రూ,6కోట్ల రెమ్య‌న‌రేష‌న్ పుచ్చుకున్నార‌ట‌.

Manchu laxmi

Manchu laxmi

మంచు ల‌క్ష్మి కూడా తాను హోస్ట్ గా చేస్తున్న షోల‌కు ఎపిసోడ్ కు రూ,2 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ట‌.

Sai kumar

Sai kumar

సాయికుమార్ ఈటీవీలో చేస్తున్న వావ్ టీవీ షోకు ఒక్క ఎపిసోడ్ కు ల‌క్ష నుండి రెండు ల‌క్ష‌లు తీసుకుంటార‌ట‌.

Samanta

Samanta

స‌మంత ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టాక్ షో సీజ‌న్ మొత్తానికి స‌మంత రూ.1 నుండి రూ.2 కోట్ల వ‌ర‌కూ పుచ్చుకుంద‌ట‌.

Balayya

Balayya

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య కూడా ఆహాలో బాల‌య్య అన్ స్టాప‌బుల్ టాక్ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షో కోసం ఆయ‌న రూ. 5కోట్ల రెమ్య‌న‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్.

Advertisement

Also Read: రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటో తెలుసా..?