Home » ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌లు ఫ‌స్ట్ సినిమాలో ఎంత అందంగా ఉన్నారో చూశారా..?

ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌లు ఫ‌స్ట్ సినిమాలో ఎంత అందంగా ఉన్నారో చూశారా..?

by AJAY
Ad

ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష‌న్ అంటూ ఉంటారు. సినిమాల్లోనూ అంతే మొద‌టి సినిమాలో అందంతో ఆక‌ట్టుకుంటే ఆ హీరోయిన్ ల‌ను చూసి ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. ఆ త‌ర‌వాత హీరోయిన్లకు ఆఫ‌ర్లు వ‌ర‌దలా వ‌స్తుంటాయి. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు త‌మ మొద‌టి సినిమాలో అందంతో క‌ట్టిప‌డేసిన‌వారే. కాబ‌ట్టి ఆ ముద్దుగుమ్మ‌లు త‌మ ఫ‌స్ట్ సినిమాలో ఎలా ఉన్నారో ఓసారి వెన‌క్కివెళ్లి చూద్దాం ప‌దండి.

Advertisement

ఇవి కూడా చదవండి:  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడని పూజలు ! తప్పక తెలుసుకోండి !

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న మొద‌టి సినిమా చంద‌మామ‌లో చంద‌మామ అసూయ ప‌డేంత అందంగా కనిపించింది. లేత లేత అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ సినిమా త‌ర‌వాత జ‌క్క‌న్న క‌న్ను ప‌డ‌టంతో మ‌గ‌ధీర‌లో ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:  బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Advertisement

ఏమ్మాయ చేశావే సినిమాతో స‌మంత టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింది. ఈ సినిమాలో స‌మంత అందానికి ప్రేక్ష‌కులు ఆమె మాయ‌లో ప‌డిపోయారు. స‌మంత ఇప్ప‌టికీ అదే లుక్ ను మెయిన్ టెయిన్ చేస్తోంది.

నాగార్జున టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసిన అంద‌గ‌త్తె అనుష్క‌. సూప‌ర్ సినిమాలో నటించిన ఈ బ్యూటీని చూసి అందరూ సూప‌ర్ గా ఉంద‌ని అన్నారు. ఇంకేముంది ఆ త‌ర‌వాత అనుష్క కు ఆఫ‌ర్ లు క్యూ క‌ట్టాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

హ్యాపీడేస్ తో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా..ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో ఇంత తెల్ల‌గా ఉన్న హీరోయిన్ లేదేమో. ఈ సినిమాతో త‌మ‌న్నా సూప‌ర్ అందుకుంది. ఆ త‌ర‌వాత త‌మ‌న్నాకు టాలీవుడ్ లో అన్నీ హ్యాపీడేసే….

ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజ‌హెగ్డే ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో గోపిక అనే పేరుతో నిజంగా గోపిక‌మ్మ‌లా క‌నిపించింది. చూడ్డానికి చాలా ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించిన ఈ బ్యూటీకి మొద‌టి సినిమాతోనే కుర్రాళ్లు ప‌డిపోయారు.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ తో స‌హా టాలీవుడ్ లో శ్రీ‌కృష్ణుడిగా న‌టించిన హీరోలు వీళ్లే..!

Visitors Are Also Reading