Home » టాలీవుడ్ లో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?

టాలీవుడ్ లో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?

by Bunty
Ad

పెళ్లి అనేది ఎన్నో జన్మల బంధం. అందుకే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అయితే మన   సినీ ఇండస్ట్రీలో స్టార్ నటులు పెళ్లి కాస్త లేటుగా చేసుకుంటారు. దీనికి ప్రధాన కారణం వారి సినీ కెరియర్ డిస్టర్బ్ కాకూడదని, క్లియర్ గా సెట్ అయ్యాక చేసుకుందామని అనుకుంటారు. అలా కెరియర్ లో సెట్ అయి వివాహం చేసుకొని కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి : కమెడీయన్‌ ఆలీకి జగన్‌ బంపర్‌ ఆఫర్‌..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !

Advertisement

# మహేష్ బాబు-నమ్రత

వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతతో లవ్ లో పడి డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు మహేష్ బాబు. ఈ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు మహేష్ బాబుకు 75 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

# రామ్ చరణ్-ఉపాసన

చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ 2012లో ఉపాసనను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో రామ్ చరణ్ కు ఉపాసన కుటుంబ సభ్యులు 300 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

# అల్లు అర్జున్-స్నేహారెడ్డి

ఈ జంట కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. 2011లో వీరు వివాహం జరిగింది. ఆ సమయంలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కుటుంబం వారు 100 కోట్లకు పైగా కట్నం కింద ఆస్తి ఇచ్చినట్టు తెలుస్తోంది.

ntr pranathi marriage photo

ntr pranathi marriage photo

# ఎన్టీఆర్-ప్రణతి

సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. ప్రణతి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ కు దాదాపు 200 కోట్ల వరకు ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

# నాని-అంజన

తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా ఆ పేరు సంపాదించిన నాని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరు మూడు సంవత్సరాలు లవ్ లో ఉండి ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహంతో ఒక్కటయ్యారు. నాని అప్పట్లోనే 35 లక్షలు వివాహానికి ఖర్చు పెట్టారట. అయితే ఆయన కుటుంబ సభ్యులు నానికి ఐదు కోట్ల వరకు కట్నం కింద సమర్పించినట్లు తెలుస్తోంది.

read also : Kushboo : ప్రముఖ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం

Visitors Are Also Reading