Telugu News » ఈ క‌మెడియ‌న్ల భార్య‌లు ఎవ‌రో తెలుసా…?

ఈ క‌మెడియ‌న్ల భార్య‌లు ఎవ‌రో తెలుసా…?

by AJAY
Ad

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రానిస్తున్న తార‌ల జీవితాలు అంటే అభిమానుల‌కు చాలా ఇంట్రెస్ట్. ముఖ్యంగా వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌ను కూడా తెలుసుకోవాల‌ని చాలా మంది ఎంతో ఆత్రుత‌గా ఉంటారు. వారి సంతానం ఎవ‌రు…వారి జీవిత భాగ‌స్వాములు ఎవ‌రు ఇలా చాలా విష‌యాలు తెలుసుకోవాల‌ని ఉంటుంది. కాబ‌ట్టి టాలీవుడ్ లో టాప్ క‌మిడియ‌న్ లు గా రానించిన కొంత‌మంది క‌మెడియ‌న్ ల భార్య‌లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

 sunil wife

sunil wife

అప్ప‌ట్లో క‌మిడియ‌న్ గాఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సునీల్. ప్ర‌స్తుతం సునీల్ హీరోగా విల‌న్ గా చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు. సునీల్ 2002 శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది.

Advertisement

brahmanandam wife

brahmanandam wife

సినీప‌రిశ్ర‌మ‌లోనే ప‌రిచయం అక్క‌ర్లేని క‌మిడియ‌న్ బ్రహ్మానందం. వంద‌ల చిత్రాల‌లో క‌మెడిన్ గా న‌టించిన బ్ర‌హ్మానందం ప్ర‌స్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. బ్ర‌హ్మానందం ల‌క్ష్మీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు గౌత‌మ్ కూడా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు.

Advertisement

comedian ali wife

comedian ali wife

క‌మిడియ‌న్ అలీ కూడా వేయి చిత్రాల‌లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. అలీ 1994లో జుబేరా సుల్తానాను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్ద‌రు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు.

posani krishna murali

posani krishna murali

టాలీవుడ్ లో మ‌ల్టీ టాలెంటెడ్ ఉన్న న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి. క‌మెడియ‌న్ గా, రైట‌ర్ గా, నిర్మాత‌గా ద‌ర్శ‌కుడిగా పోసాని గ‌ర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పోసాని సుమ‌ల‌త అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

raghu karumanchi

raghu karumanchi

ర‌ఘు కారుమంచి…రోల‌ర్ రఘుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ర‌ఘు 150కి పైగా సినిమాల్లో క‌మెడియ‌న్ గా న‌టించాడు. రీసెంట్ గా వైన్ షాపులు ద‌క్కించుని వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ర‌ఘు పెళ్లయి ఇద్ద‌రు అమ్మాయిలు కూడా ఉన్నారు.

Visitors Are Also Reading