Telugu News » టాలీవుడ్ సెలబ్రటీల ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఇవే…ఎక్కువ మందికి అదే ఇష్టమట…!

టాలీవుడ్ సెలబ్రటీల ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఇవే…ఎక్కువ మందికి అదే ఇష్టమట…!

by AJAY MADDIBOINA

చాలా మందికి రకరకాల ఆహారపదార్థాల రుచి చూడాలనే కోరిక ఉంటుంది. అయితే ఎన్ని వెరైటీలు రుచి చూసినా కొన్ని ఫేవరెట్ గా మారిపోతాయి. అలా నచ్చిన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. మన టాలీవుడ్ స్టార్ లకు కూడా అలా నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Ads
Kajal Agarwal

Kajal Agarwal

  1. కాజల్ అగర్వాల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చూడడానికి ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. కాజల్ అగర్వాల్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

 2. సమంత

ముద్దుగుమ్మ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సమంతకి కూడా బిర్యానీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పింది.

Anushka Shetty

Anushka Shetty

3.) అనుష్క శెట్టి

టాలీవుడ్ లో ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించిన వారిలో అనుష్క కూడా ఒకరు. అనుష్క తన ఫేవరెట్ చికెన్ అని చికెన్ తో చేసిన ఐటమ్స్ అంటే తనకు ఇష్టమని తెలిపింది.

4) రష్మీక మందన

కన్నడ బ్యూటీ రష్మిక మందన రీసెంట్ గా పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రష్మిక తనకు ఇష్టమైన ఆహారం దోశ అని తెలిపింది.

Rakhulpreet singh

Rakhulpreet singh

5) రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన యువతి. ఇక తనకు ఇష్టమైన ఆహారం పంజాబీలు ఎక్కువగా ఇష్టపడే ఆలు పరోటా మరియు గులాబ్ జామున్.

pooja hegde

pooja hegde

పూజా హెగ్డే

బుట్ట బొమ్మ పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ రన్నరప్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పూజా కు ఇష్టమైన ఆహారం కూడా బిర్యానీనే.

Also read : సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డానికి ముందే ఊహించ‌ని ప్ర‌మాదాలు.. ఏమిటంటే..?

prabhas

prabhas

ప్రభాస్

టాలీవుడ్ లో ప్రభాస్ కు భోజనప్రియుడు గా పేరుంది. ప్రభాస్ తో పనిచేసిన ప్రతి ఒక్కరూ అతడి తిండి గురించే చెబుతూ ఉంటారు. ప్రభాస్ కూడా బిర్యానిని లవ్ చేస్తారట.

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అల్లు అర్జున్ కు స్పానిష్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం.

Mahesh babu

Mahesh babu

మహేష్ బాబు

మిల్క్ బాయ్ మహేష్ బాబు కాఫీ ని ఎంతగానో ఇష్టపడతారట. అదేవిధంగా బిర్యానీ కూడా మహేష్ బాబుకు చాలా ఇష్టమట.

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిరుచుల్లో మిగతా వారితో పోలిస్తే చాలా సింపుల్ గా ఉంటాయి. ఇక ఫుడ్ విషయంలోనూ అంతే సింపుల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ అరటికాయ ఫ్రై తినడానికి ఇష్టపడతారట.

NANI

NANI

నాచురల్ స్టార్ నాని

టాలీవుడ్ మిస్టర్ కూల్ హీరోగా పేరున్న నాని అంతే కూల్ గా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. నాని ఇడ్లీ సాంబార్ మరియు కిచిడిని తినేందుకు ఇష్టపడతారట.

vijay dewarakonda

vijay dewarakonda

విజయ్ దేవరకొండ

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణిస్తున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండ సైతం హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతగానో ఇష్టపడతారు.

Also read : ఒక్క‌ సినిమా 13 అవార్డులు.. కానీ అభిన‌య ప‌డిన క‌ష్టాలు చూస్తే క‌న్నీళ్లే..!


You may also like