Home » NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే

NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే

by Bunty
Ad

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఎంతో గొప్పది. ఈ పరిశ్రమలో ఎంతో మంది నటీ, నటులు గుర్తింపు పొందారు. అయితే, చాలినన్ని సినిమాలు చేసిన తర్వాత కొంత మంది హీరోయిన్లు ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోతే మరికొందరు బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవుతుంటారు. కానీ అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే పెళ్లికి దూరంగా ఉంటారు. అలా 40 దాటిన పెళ్ళికి దూరంగా చాలామంది ఉన్నారు. అయితే ఎన్నారై లను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డ ఆరు మంది టాలీవుడ్ హీరోయిన్ల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం.

Advertisement

#లయ
లయ ఎన్ఆర్ఐ అయినా శ్రీ గణేష్ ని పెళ్లి చేసుకున్నారు. శ్రీ గణేష్ ఒక డాక్టర్. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా నటించింది.

# గోపిక
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో తెలుగు వారికి ఎంతో దగ్గరైన గోపిక, ఎన్నారై అజిలేష్ చాకోని పెళ్లి చేసుకున్నారు. వీరు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు.

Advertisement

# అపర్ణ
సుందరకాండ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అపర్ణ ఎన్నారై అయినా శ్రీకాంత్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. వీరు అమెరికాలో నివసిస్తున్నారు.

actress rambha husband

actress rambha husband

# రంభ

హీరోయిన్ రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ ని 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు.

# మీరాజాస్మిన్
మీరాజాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైసన్ ని పెళ్లి చేసుకున్నారు.

# మాధవి
సీనియర్ నటి మాధవి వ్యాపారవేత్త అయిన రాల్ఫ్ శర్మ ని పెళ్లి చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ తండ్రి జర్మనీకి చెందినవారు, తల్లి భారతదేశానికి చెందినవారు. వీరిద్దరూ ఇప్పుడు న్యూజెర్సీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.

read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

Visitors Are Also Reading